Attarintiki Daredi Making Video : అత్తారింటికి దారేది రైల్వే స్టేషన్ క్లైమాక్స్ తీసిన ప్లేస్ ఇదే..!

Attarintiki Daredi Making Video : ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో బెస్ట్ చిత్రాల‌లో ఒక‌టిగా నిలిచింది అత్తారింటికి దారేది. గబ్బర్ సింగ్ లాంటి బాక్సాఫీస్ హిట్ అనంతరం మళ్లీ పవర్ స్టార్ బాక్సాఫీస్ పంజను చూపించాడు. 2013 అక్టోబర్ 27న విడుదలైన ఈ సినిమా మొదటి నుంచే హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సందడి మొదలయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ హోదాకు తగ్గట్టుగా మరొకసారి దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేసింది అని చెప్పాలి. రిలీజ్‌కి ముందే ఈ సినిమా ఒరిజినల్ ప్రింట్ బ‌య‌ట‌కు రావ‌డంతో సినిమా వెండితెరపై అంతగా సక్సెస్ కాకపోవచ్చు అని అందరూ అనుకున్నారు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ పవన్ కళ్యాణ్ తెలుగు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.

అంతేకాకుండా అప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలో కూడా అత్యధిక వసూళ్లను అందుకున్న రెండవ సినిమాగా కూడా అత్తారింటికి దారేది వండర్స్ క్రియేట్ చేసింది. అత్త కోసం వెళ్లే మేనల్లుడి పాత్రలో పవన్ కళ్యాణ్ ఒకవైపు తన హీరోయిజాన్ని మరోవైపు సింపుల్ గా ఉండే ఫ్యామిలీ మ్యాన్ గా చక్కని నటనను కనబరిచాడు. క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ నటించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది అప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఏ సినిమాలోను ఆ స్థాయిలో నటించలేదు అనే కామెంట్స్ కూడా వచ్చాయి.

Attarintiki Daredi Making Video do you know the place
Attarintiki Daredi Making Video

ఈ సినిమాలో రైల్వే స్టేష‌న్ సీన్ హైలైట్. అత్త‌పై త‌మ‌కి ఎంత ప్రేమ ఉందో చెబుతూ ప‌వ‌న్ ఎమోష‌న‌ల్ అయిన సీన్స్ చాలా ఆక‌ట్టుకున్నాయి.అసలు ఆ సినిమా ఆడటానికి కారణమే క్లయిమాక్స్ అని చెప్పుకుంటారు. అయితే ఈ రైల్వే స్టేష‌న్ సీన్ ఎక్క‌డ తీసి ఉంటారా అని ప్ర‌తి ఒక్క‌రిలో అనేక అనుమానాలు ఉన్నాయి. ఇది రామోజీఫిలిం సిటీలో సెట్ వేసి తీసారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago