KTR Son Himanshu : కేటీఆర్ త‌న‌యుడు పోలీసుల‌ని నానా ర‌కాలుగా హింసించాడు.. ఏఎస్ రావు సంచ‌ల‌న‌ కామెంట్స్..

<p style&equals;"text-align&colon; justify&semi;">KTR Son Himanshu &colon; కల్వకుంట్ల హిమాన్షు&period;&period; ఈ పేరుకు ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు&period;తెలంగాణ మాజీ మంత్రి&comma; టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తనయుడు హిమాన్షురావు కల్వకుంట్ల రాజ‌కీయాల‌లోకి రాక‌పోయిన అంద‌à°°à°¿ దృష్టిని ఆక‌ర్షించారు&period; ఆయ‌à°¨‌పై చాలా మంది విమ‌ర్శ‌లు చేశారు&period; ఒక‌ప్పుడు లావుగా ఉండే హిమాన్షు ఇప్పుడు పూర్తిగా మారిపోయారు&period; బాగా సన్నబడ్డారు&period; గుర్తుపట్టలేనంతగా మారిపోయారు హిమాన్షురావు&period; అయితే à°ª‌లు సంద‌ర్భాల‌లో ఆయ‌à°¨ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి&period; తెలంగాణ దీక్షా దివాస్ సందర్భంగా&period;&period; తన తాతయ్యతో తనకున్న అనుబంధాన్ని&period;&period; జీవితంలో మరిచిపోలేని బాధపెట్టిన సమయాన్ని ఓసారి నెటిజన్లతో పంచుకున్నాడు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తెలంగాణ కోసం తన తాతయ్య ఆమరణ నిరాహార దీక్షకు దిగినప్పుడు&period;&period; ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి పోతుందని&period;&period; తన కుటుంబ సభ్యులకు డాక్టర్లు చెప్పడం&period;&period; తన జీవితంలో మరిచిపోలేని బాధపెట్టిన సమయమని హిమాన్షు చెప్పుకొచ్చారు&period; తాను అప్పుడు 4 ఏండ్ల చిన్న వాన్నే కానీ&period;&period; తనను బాధకు గురిచేసిన నాటి సందర్భం&comma; ఒక పీడకలగా తన మనసును చాలా కాలం వెంటాడిందని పేర్కొన్నారు&period; తనకున్న ఒకే ఒక ప్రాణ స్నేహితున్ని పోగొట్టుకుంటానేమోనని భయమైందని పంచుకున్నారు&period; అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ప్ర‌భుత్వం దిగిపొయాక కేసీఆర్‌తో పాటు ఆయ‌à°¨ ఫ్యామిలీపై దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24153" aria-describedby&equals;"caption-attachment-24153" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24153 size-full" title&equals;"KTR Son Himanshu &colon; కేటీఆర్ à°¤‌à°¨‌యుడు పోలీసుల‌ని నానా à°°‌కాలుగా హింసించాడు&period;&period; ఏఎస్ రావు సంచ‌à°²‌à°¨‌ కామెంట్స్&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;ktr-son-himanshu&period;jpg" alt&equals;"as rao sensational comments on KTR Son Himanshu " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24153" class&equals;"wp-caption-text">KTR Son Himanshu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాజాగా తెలంగాణ టీడీపీ నాయ‌కుడు ఏఎస్ రావు కేసీఆర్‌తో పాటు ఆయ‌à°¨ à°®‌à°¨‌à°µ‌డు హిమాన్షుపై కూడా దారుణ‌మైన వ్యాఖ్య‌లు చేశాడు&period; వారి ఫ్యామిలీలో చిన్న వారి నుండి పెద్ద వారి à°µ‌à°°‌కు కండ‌కావ‌రం à°ª‌ట్టింద‌ని&comma; à°®‌దం ఎక్కి ఎవ‌రిని లెక్క చేయ‌లేదని అన్నాడు&period; ఓ సారి వారి కుక్క‌à°²‌కి ఆప‌రేష‌న్ చేయ‌à°¦‌à°²‌చి వెట‌ర్న‌రీ ఆసుప‌త్రికి తీసుకెళితే ఆప‌రేష‌న్ థియేట‌ర్ నుండి అంద‌రిని à°¬‌à°¯‌ట‌కు పోమ‌న్నాడు డాక్ట‌ర్&period; ఆ à°¸‌à°®‌యంలో ఈ ఐరావ‌తం గాడు డాక్ట‌ర్‌ని ఇష్ట‌మోచ్చిన‌ట్టు తిట్టాడ‌ని చెప్పాడు&period; ఇక హోంగార్డ్‌à°²‌ని అయితే దారుణంగా హింసించాడు&period; ఆయ‌à°¨‌ని ఎత్తుకొని తిప్ప‌à°®‌ని&comma; గోడ కుర్చీలు వేసి టార్చ‌ర్ పెట్టేవాడ‌ని ఏఎస్ రావు స్ప‌ష్టం చేశారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"RKeBJsJQI54" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago