Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Arjun : విశ్వక్ ప్లేస్ లో మరో యంగ్ హీరో.. షూటింగ్ ఆపే ప్రసక్తే లేదంటున్న అర్జున్..!

Usha Rani by Usha Rani
November 10, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Arjun : సీనియర్ హీరో అర్జున్, టాలీవుడ్ లో ఓ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విషయంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ తో ఆయనకు వివాదం ఏర్పడింది. ఇటీవలే ప్రెస్ మీట్ పట్టి మరీ విశ్వక్ సేన్ ఆగడాలను బయటపెట్టారు అర్జున్. ఈ ప్రెస్ మీట్‌లో విశ్వక్ సేన్‌పై అర్జున్ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారాయి. అర్జున్ ఈ సినిమాలో అతని కూతురు ఐశ్వర్యను హీరోయిన్ గా చేస్తుండగా.. విశ్వక్ సేన్ ని హీరోగా తీసుకున్నారు.

సినిమా షూటింగ్ సందర్భంగా కొన్ని విషయాల్లో అర్జున్ కి, విశ్వక్ సేన్ కి మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. అయితే అనూహ్యంగా ఈ సినిమా నుంచి విశ్వక్ సేన్ తప్పుకున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ కోసం అర్జున్‌ మరో యంగ్‌ హీరోను తీసుకునే యోచనలో  ఉన్నారట. ఇది తెలుగులో తన కూతురు ఫస్టు సినిమా కావడంతో ఈ సినిమాను ఆపేసే ఆలోచనలో అర్జున్ లేరని తెలుస్తోంది. పైగా తాను పని ఇస్తానని చెప్పి తీసుకొచ్చిన ఏ టెక్నీషియన్ కూడా పని లేదని చెప్పి వెనక్కి పంపించడం తనకి అలవాటు లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.

Arjun said will replace vishwak sen in that movie
Arjun

దీంతో సాధ్యమైనంత త్వరగా మరో హీరోతో ఈ సినిమాను పట్టాలెక్కించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని సన్నిహితవర్గాల నుంచి సమాచారం. అయితే ఈ కథకి శర్వానంద్ కరెక్టుగా సరిపోతాడని భావించిన ఆయన, ఆ దిశగా సంప్రదింపులు జరుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. శర్వానంద్ మొదటి నుంచి కూడా చాలా కూల్‌గా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. చాలాకాలం తరువాత ఒకే ఒక జీవితం సినిమాతో హిట్ అందుకున్నాడు శర్వానంద్‌. మరి శర్వానంద్ అర్జున్‌కు ఓకే చెబుతాడో లేదో చూడాలి.

Tags: Arjunvishwak sen
Previous Post

Yashoda Movie : తప్పుడు లెక్కలు చూపుతున్న సమంత టీమ్.. ఇంతకీ యశోద మూవీ ఎన్ని కోట్ల బిజినెస్ చేసిందంటే..?

Next Post

Poorna : పూర్ణ భ‌ర్త మోసం చేస్తున్నాడా.. అస‌లు విష‌యం ఏంటి.. క్లారిటీ ఇచ్చిన పూర్ణ‌..

Usha Rani

Usha Rani

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

by Shreyan Ch
September 22, 2024

...

Read moreDetails
వార్త‌లు

Sr NTR Food Habits : ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. 24 ఇడ్లీలు, 30 బ‌జ్జీలు..

by Usha Rani
December 4, 2022

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

న‌య‌న‌తార ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెట్టడం ఖాయం..!

by Shreyan Ch
September 19, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.