Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Anushka Shetty : చాలా రోజుల త‌రువాత మ‌ళ్లీ బ‌య‌ట క‌నిపించిన అనుష్క‌.. ఎలా మారిందో చూడండి..!

Shreyan Ch by Shreyan Ch
July 29, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Anushka Shetty : టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ అనుష్క శెట్టి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. 2005లో తెలుగు చ‌ల‌న చిత్రం సూప‌ర్ తో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు డైన‌మిక్ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా త‌ర్వాత ఎస్ఎస్ రాజమౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ విక్ర‌మార్కుడు మూవీలో న‌టించింది. ల‌క్ష్యం, శౌర్యం, చింత‌కాయ‌ల ర‌వి త‌దిత‌ర చిత్రాల‌న్నీ బాక్సాఫీసుల వ‌ద్ద దుమ్ము రేపాయి. ఉత్త‌మ న‌టి గా ఫిలిం ఫేర్ అవార్డు పొందింది. 2010లో అనుష్క శెట్టి త‌మిళంలో న‌టించిన వేట్లై కార‌న్ , సింగం, సింగం-2 , యెన్నై అరిందాల్ యాక్ష‌న్ చిత్రాలు మంచి గుర్తింపు పొందాయి. భారీ స‌క్సెస్ సాధించాయి. వానం, దైవ తిరుమ‌గ‌ల్ , సైజ్ జీరో సినిమాల‌లో న‌టన‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

ఎస్ఎస్ రాజ‌మౌళి తీసిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ బాహుబ‌లి, బాహుబ‌లి-2 లో దేవ‌సేన పాత్ర‌లో లీన‌మై న‌టించింది. ఈ రెండు చిత్రాలు అత్య‌ధిక వ‌సూళ్లు సాధించాయి. ఈ సినిమాతో అనుష్కి మంచి పేరు కూడా వ‌చ్చింది. అయితే ఈ సినిమా త‌ర్వాత అనుష్క బాగా బ‌రువు పెర‌గ‌డం పెద్ద‌గా సినిమాలు చేయ‌క‌పోవ‌డం మ‌నం చూశాం. ఇటీవ‌ల భాగ‌మ‌తి, నిశ్శ‌బ్ధం వంటి చిత్రాల‌తో అనుష్క ప‌ల‌క‌రించిన కూడా అవి పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయాయి.తాజాగా ఈ అమ్మ‌డు మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమా చేసింది. ఈ సినిమా తరువాత అనుష్క సినిమాలు మానేస్తోంది అని ప్రచారం జరుగుతోంది.

Anushka Shetty taking food latest video viral
Anushka Shetty

ఇదే ఆమెకు ఆఖరి మూవీ అని టాలీవుడ్‌ కోడై కూస్తోంది. ప్రస్తుతం అనుష్కకు పెద్దగా అవకాశాలు లేవు.. దాంతో అవకాశాల కోసం పాకులాడకుండా. రెస్ట్ తీసుకోవాలని అనుకుంటుందట టాలీవుడ్ జేజమ్మ. ఇక మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమా కోసం అనుష్క బాగానే క‌ష్ట‌ప‌డి న‌ట్టు తెలుస్తుంది. ఒక మేకింగ్ వీడియో విడుద‌ల చేయ‌గా, ఇందులో అనుష్క నాన్ వెజ్, పిజ్జాలు, బ‌ర్గ‌ర్‌లు కుమ్మెస్తూ క‌నిపించింది. చిత్రంలో అనుష్క పాత్ర కాస్త లావుగా ఉండాల్సిన నేప‌థ్యంలో ఇలా ఆమెతో తినిపించార‌ట‌.మ‌రి అనుష్క ఇంత క‌ష్ట‌ప‌డ‌గా,ఆ సినిమా మూవీకి ఎంత విజ‌యం సాధిస్తుందో చూడాలి.

Tags: Anushka Shetty
Previous Post

Samantha : న‌డుము తిప్పుతూ గూఫి డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టిన స‌మంత‌.. వీడియో వైర‌ల్..

Next Post

Chandra Babu : వీడియో చూపించి మ‌రీ అనీల్ కుమార్ యాద‌వ్‌కి గ‌ట్టిగా ఇచ్చి ప‌డేసిన చంద్ర‌బాబు

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Mohan Babu : చంద్ర‌మోహ‌న్ మృతితో ఫుల్ ఎమోష‌న‌లైన మోహ‌న్ బాబు.. న్యూజిలాండ్ నుండి వీడియో మెసేజ్

by Shreyan Ch
November 12, 2023

...

Read moreDetails
politics

Perni Nani : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై పేర్ని నాని కామెంట్స్.. పవన్ శ్వాస పీల్చేది, వదిలేది చంద్రబాబు కోసమే..

by Shreyan Ch
November 26, 2023

...

Read moreDetails
special interest

Ghost : ఇంట్లో దెయ్యం ఉంటే.. ఎలాంటి ల‌క్ష‌ణాలు, సూచ‌న‌లు క‌నిపిస్తాయో తెలుసా..?

by editor
September 7, 2022

...

Read moreDetails
వార్త‌లు

Super Star Krishna Death : క‌న్నుమూసిన కృష్ణ‌.. చివ‌రి రోజుల‌లో మ‌నోవేద‌న చెందారా..?

by Shreyan Ch
November 15, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.