Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Viral Photo : కృష్ణుడి గెట‌ప్‌లో క‌నిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

Shreyan Ch by Shreyan Ch
December 15, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Viral Photo : ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో హీరోయిన్స్ చిన్న‌నాటి పిక్స్ తెగ హ‌ల్చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా మ‌ల‌యాళ ముద్దుగుమ్మ పిక్ వైర‌ల్‌గా మారింది. ఉంగ‌రాల జుట్టుతో క్యూట్‌గా క‌నిపిస్తూ త‌న అంద‌చందాల‌తో కుర్రాళ్లకు మ‌త్తెక్కించే బ్యూటీ క్వీన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్. కెరీర్ తొలినాళ్లలో సెకండ్ హీరోయిన్ రోల్స్ లో నటించడం, పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనుపమ కెరీర్ కు శాపంగా మారింది.ఈ రీజన్ వల్లే స్టార్ హీరోలు సైతం అనుపమకు ఛాన్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపలేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

అఆ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన అనుప‌మ ఇప్పుడు మంచి హిట్ చిత్రాల‌తో అద‌ర‌గొడుతుంది. కెరీర్ తొలినాళ్లలో స్కిన్ షోకు నో చెప్పడం కూడా ఈ హీరోయిన్ కు మైనస్ అయిందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు అనుపమ స్కిన్ షోకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఆమెను పట్టించుకునే వాళ్లు లేరని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఎంత కష్టపడినా అనుపమకు స్టార్ హీరోలకు జోడీగా ఆఫర్లు మాత్రం రావ‌డం రాలేదు.కార్తికేయ2 సక్సెస్ సాధించినా అనుపమ పాత్రకు మంచి మార్కులు అయితే పడలేదు.

anupama parameswaran childhood viral photo
Viral Photo

బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ను అలరిస్తోంది యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ . ఇటీవల నిఖిల్ సరసన ‘కార్తీకేయ 2’లో నటించి బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న ఈ క్రేజీ జంట ‘18 పేజెస్’ చిత్రంతోనూ అలరించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నెల 23న థియేటర్లలో రిలీజ్ కానుండటంతో ప్రమోషన్స్ ప్రారంభించారు. ప్రస్తుతం నిఖిల్, అనుపమా ఈ సినిమా ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. మ‌రోవైపు అనుపమా నటించిన లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘బట్టర్ ఫ్లై’ కూడా రిలీజ్ కు సిద్ధమైంది. చాలా కాలంగా ఆలస్యం అవుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేళలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈనెల 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Tags: anupama parameswarancinema newsTollywoodViral Photo
Previous Post

Deepika Padukone : మ‌రో వివాదంలో షారూఖ్ ఖాన్.. ‘పఠాన్‌’కు బాయ్‌కాట్‌ సెగ..

Next Post

Rajinikanth : ర‌జ‌నీకాంత్‌కి కారు తిప్ప‌లు.. సెల‌బ్రిటీల‌కి రూల్స్ ఉండ‌వా అంటూ ట్రోల్స్..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

జ‌బ‌ర్ధ‌స్త్ ప‌విత్ర గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా ?

by Shreyan Ch
September 25, 2022

...

Read moreDetails
politics

Raghurama Krishnam Raju : నాలుగేళ్ల త‌ర్వాత ఏపీలో అడుగుపెట్టిన ర‌ఘురామ‌.. జ‌గ‌న్‌కి థ్యాంక్స్

by Shreyan Ch
January 16, 2024

...

Read moreDetails
ఆరోగ్యం

Knee Pains : మోకాళ్ల నొప్పుల‌కు అద్భుత‌మైన చిట్కా.. 3 రోజుల్లోనే మార్పు వ‌స్తుంది..!

by editor
October 4, 2022

...

Read moreDetails
వార్త‌లు

29 రోజుల్లో పూర్తైన చిరంజీవి సినిమా.. ఏకంగా 500 రోజులు ఆడింది.. ఆ మూవీ ఏదంటే..?

by Shreyan Ch
February 24, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.