Annie Rajanna Movie : దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో 21 డిసెంబర్ 2011న రిలీజ్ అయిన మూవీ రాజన్న. ఇందులో అక్కినేని నాగార్జున కీలకపాత్రలో నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే సాధించింది. ఇందులో అనేక మంది నటించినా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన అన్నీకి మాత్రం ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈమె అనుకోకుండా ఒక రోజు మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయం అయింది. తరువాత పలు సినిమాల్లో చేసి మంచి పేరు తెచ్చుకుంది.
అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన రాజన్న మూవీలో అన్నీ ముఖ్య పాత్రలో నటించింది. రాజన్న సినిమాలో ఈమె మల్లమ్మ పాత్రలో నటించింది. ఈమె నటనకు అందరూ ఫిదా అయ్యారు. అలాగే చరణ్ చేసిన రంగస్థలం మూవీలో ఆయనకు చెల్లెలి పాత్రలోనూ ఈమె నటించింది.
ఇక సినిమాలతోపాటు అన్నీ.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను అందులో ఈమె షేర్ చేస్తోంది. ఈమె రవితేజ నటించిన విక్రమార్కుడులోనూ యాక్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే పలు వెబ్ సిరీస్‌లలోనూ ఈమె సందడి చేసింది.
తెలుగు చిత్ర పరిశ్రమలో అన్నీ చైల్ట్ ఆర్టిస్ట్‌గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం ఈమెకు ఆఫర్లు లేకపోయినా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం తన అభిమానులకు టచ్‌లోనే ఉంటోంది. అందులో భాగంగానే ఈమె ఫొటోలు వైరల్ అవుతుంటాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…