Anjali : అంజ‌లిని త‌క్కువ చేసి మాట్లాడిన రిపోర్ట‌ర్.. గ‌ట్టిగా ఇచ్చేసిన సీత‌మ్మ‌..

Anjali : తెలుగింటి సీత‌మ్మ‌గా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న అంజ‌లి ఒక‌ప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా తెగ స‌త్తా చాటింది. టాలీవుడ్‌లోనూ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి, వకీల్‌సాబ్‌ వంటి సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రల్లో నటించింది. అయినప్పటికీ స్టార్‌ హీరోయిన్ కాలేకపోయింది. ఆమె తర్వాత వచ్చిన ఎంతోమంది యంగ్‌ హీరోయిన్లు మాత్రం టాప్‌లో దూసుకెళ్లారు. అంజలి మాత్రమే అక్కడే ఉండిపోయింది. ఇదే విషయమై ఓ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్న అంజలికి కోపం తెప్పించింది. 2014 ఈమె ప్రధాన పాత్రలో రూపొందిన ‘గీతాంజలి’ సినిమాకి ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ రాబోతుంది. ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అనే టైటిల్ తో ఈ సీక్వెల్ రూపొందనుంది.

శివ తుర్లపాటి దర్శకుడు. కోన వెంకట్, ఎం.వి.వి. సత్యనారాయణ.. నిర్మాత‌ ఫ‌స్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ జరగ‌గా, . ఈ నేపథ్యంలో ‘క్యూ అండ్ ఎ’ ని నిర్వహించింది చిత్ర బృందం. ఈ క్రమంలో ఓ లేడీ రిపోర్టర్ అడిగిన ప్రశ్న అంజలికి చాలా కోపం తెప్పించింది. ‘మీకు నేను అభిమానిని, మీరు తెలుగమ్మాయి అవ్వడం వల్లే ఇంకా సరైన బ్రేక్ రాలేదు అని ఎప్పుడైనా అనిపించిందా?’ అంటూ ఆ రిపోర్టర్ అంజలిని ప్రశ్నించింది. దీనికి అంజలి ‘నాకు బ్రేక్ రాకపోతే మీరు నా అభిమాని ఎలా అయ్యారు, నేను తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా సినిమాలు చేస్తూనే ఉన్నాను’ అంటూ ఘాటుగా బదులిచ్చింది. అయితే ఆ లేడీ రిపోర్టర్ ‘శ్రీలీల కూడా తెలుగమ్మాయే. ఆమె రేంజ్లో మీరు సక్సెస్ కాలేదు కదా’ అంటూ అంజలికి ఇంకా చిరాకు తెప్పించింది. అప్పుడు అంజలి ‘నేను ఇప్పటికీ బిజీగా సినిమాలు చేస్తూనే ఉన్నాను. ఆ నెంబర్ గేమ్స్ ని నేను పట్టించుకోను, నాకు నచ్చిన పాత్రలే చేస్తాను’ అంటూ మరోసారి ఘాటుగా బదులిచ్చింది.

Anjali angry on reporter comments
Anjali

‘గీతాంజలి’ నా కెరీర్‌లో తొలి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ. చాలా పెద్ద హిట్ అయ్యింది. అదే కాన్ఫిడెన్స్‌తోనే ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమా చేశాం. సీక్వెల్ చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాం. సినిమా చూశాను. చాలా బావుంది. సినిమా అంతా ఒక ఎత్తైతే.. క్లైమాక్స్ మరో రేంజ్‌లో ఉంటుంది. విజువల్, గ్రాండ్‌నెస్ నెక్ట్స్ రేంజ్‌లో ఉంటాయి. సీక్వెల్‌లో పార్ట్ 2 వెయిట్‌ను మోయటానికి స్టార్ క్యాస్ట్ పెరిగింది. అలీ, సునీల్, సత్య ఇలా అందరూ నవ్విస్తారు. డైరెక్టర్ శివ తుర్లపాటిగారికి ఈ సినిమా చాలా పెద్ద బ్రేక్ అవుతుంది అని అంజ‌లి అన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago