Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Anita Hassanandani : నువ్వు నేను మూవీ ఫేమ్ అనిత‌.. బ‌రువు ఎలా త‌గ్గిందో చూడండి.. వీడియో..!

Usha Rani by Usha Rani
November 13, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Anita Hassanandani : అనిత హస్సానందని.. ఈ పేరు వింటే టాలీవుడ్ సినీ ప్రేక్షకులు పెద్దగా గుర్తుపట్టరు. కానీ అప్పట్లో ప్రముఖ సినీ నటుడు ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన నువ్వు నేను చిత్రంలో ఎమోషనల్ పాత్రలో నటించిన హీరోయిన్ అంటే మాత్రం ఇట్టేగుర్తు పడతారు. ఈమె చేసిన సినిమాల్లో తొట్టి గ్యాంగ్, శ్రీరామ్, నేనున్నాను, ఆడంతే .. అదో టైపు వంటి ఎన్నో సినిమాలు ఈమెకు మంచి పేరును తీసుకువచ్చాయి. ఈ అమ్మడు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది తెలుగు సినిమాతోనే అయినప్పటికీ బాలీవుడ్ కి చెందిన రోహిత్ రెడ్డి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయిపోయింది.

దీంతో ఈ అమ్మడు టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు దూరం అయింది. ఈ మధ్యనే వీరికి కూతురు జన్మించింది. ఆడవాళ్ళకి మాతృత్వం అనేది ఒక వరం. అయితే చాలామంది ప్రెగ్నెన్సీతో వచ్చిన బరువుని శాపంగా భావిస్తారు. శరీర బరువుని తగ్గించుకోవడం కోసం ఇష్టమైన వాటిని తినకుండా ఉంటారు. అనిత కూడా ప్రెగ్నెన్సీ అనంతరం బొద్దుగా తయారైంది. అయితే అప్పటి నుంచి ఆమె గంటలు గంటలు వర్కవుట్లు చేస్తూ వచ్చింది. మెల్లమెల్లగా శరీర బరువును తగ్గించుకుంటూ ఫిట్ గా తయారైంది.

Anita Hassanandani shared her weight loss post video
Anita Hassanandani

ఈ మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ ని ఒక వీడియోలో చూపిస్తూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఏడాది క్రితం బొద్దుగా.. ఇప్పుడు స్లిమ్ గా కనబడుతున్న హెవీ వెయిట్ టూ వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ వీడియోని పోస్ట్ చేసింది. అయితే తాను ఇలా అయినందుకు డైట్ ఫాలో అవ్వలేదని, ఇష్టం వచ్చిన ఫుడ్ తిన్నానని రాసుకొచ్చింది. అయితే వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గినట్లు అనిత వెల్లడించింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు, సెలబ్రిటీలు అనితను అభినందిస్తున్నారు. ఎంతోమంది మాతృమూర్తులకు నువ్వు ఆదర్శం అంటూ ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Anita H Reddy (@anitahassanandani)

Tags: Anita HassanandaniTollywood
Previous Post

Chiranjeevi Balakrishna Photo : చిరంజీవి శోభ‌నం గ‌దిలోకి వెళ్లిన బాల‌య్య‌.. వైర‌ల్ అవుతున్న ఫొటో వెనుక ఉన్న అస‌లు స్టోరీ ఇదే..!

Next Post

Ram Charan On Acharya Movie : ఆచార్య మూవీ ఫ్లాప్‌పై ఎట్ట‌కేల‌కు స్పందించిన రామ్ చ‌ర‌ణ్‌.. ఏమ‌న్నాడంటే..?

Usha Rani

Usha Rani

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Barrelakka : ప్ర‌చారంలో దూసుకెళుతున్న బ‌ర్రెలక్క‌.. రెస్పాన్స్ మాములుగా లేదుగా..!

by Shreyan Ch
November 21, 2023

...

Read moreDetails
వార్త‌లు

Vijaykanth : విజ‌య‌కాంత్‌కు చెందిన ఈ విష‌యాలు మీకు తెలుసా..?

by Shreyan Ch
January 5, 2024

...

Read moreDetails
politics

Sai Dharam Tej : మామ కోసం కాలి న‌డ‌క‌.. ప‌వ‌న్ గెలుపుతో మొక్కులు తీర్చుకున్న తేజ్..

by Shreyan Ch
June 16, 2024

...

Read moreDetails
politics

Byreddy Siddharth Reddy : చంద్రబాబుకి గట్టిగా ఇచ్చిప‌డేసిన బైరెడ్డి.. నువ్వే 9 ఏళ్ల‌లో ఏం చేశావు.. అంటూ వార్నింగ్..

by Shreyan Ch
August 4, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.