Anil Kumar Yadav : వెధ‌వ వేషాలు వేస్తే ఎవ‌రినైనా బొక్క‌లో వేసి కేసు పెడ‌తామంటూ అనిల్ కుమార్ వార్నింగ్

Anil Kumar Yadav : ఏపీలో రాజకీయాలు హీట్ ఎక్కుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీ, చంద్రబాబుతో పాటు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ టార్గెట్ గా వైసీపీ నేతలు చెలరేగిపోతున్నారు. వచ్చే ఎన్నికలు యుద్ధ వాతావరణంలో జరగనున్నాయని అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. మరోసారి వైసీపీ అధికారంలోకి రాకపోతే పేదలు 70 ఏళ్ళు వెనక్కి వెళతారని హెచ్చరించారు. కంటి ఆపరేషన్ కోసం చంద్రబాబుకి కోర్టు బెయిల్ ఇస్తే న్యాయం గెలిచింది అంటూ ఊదరగొడుతున్నారని టీడీపీ నేతలపై మండిపడ్డారు అనిల్ కుమార్ యాదవ్.

మ‌రోవైపు కొంద‌రు నేత‌లు ఓటీపీలు అడుగుతున్నారు. దీంతో ప‌ర్స‌న‌ల్ ఇన్‌ఫ‌ర్‌మేష‌న్ హ్యాక్ అవుతుంది. ఓటీపీ గురించి అడిగితే ఎవరినైన అరెస్ట్ చేయించాల్సి ఉంది. మీకు ఏ స‌మ‌స్య అయిన ఉంటే బీఎల్ఏల‌తో చేయించ‌కోవాలి.అంతేకాని సంబంధం లేని వ్య‌క్తులు వెళ్లి ఓటీపీలు అడిగితే వారిని బొక్క‌లో వేసి కేసు పెడ‌తామంటూ అనీల్ కుమార్ యాద‌వ్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఆయ‌న చేసిన కామెంట్స్ ఏపీ రాజ‌కీయవ‌ర్గాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

Anil Kumar Yadav comments on opposition leaders Anil Kumar Yadav comments on opposition leaders
Anil Kumar Yadav

కొంత మంది వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి అక్రమ మైనింగ్ చేస్తూ అందరిని బెదిరింపులు చేస్తుండొచ్చని.. టీడీపీ నేతలే అక్రమ మైనింగ్ చేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకొని వెళ్తాను అన్నారు. ప్ర‌స్తుతం అనీల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. మరోసారి వైసీపీ అధికారంలోకి రాకపోతే పేదలు 70 ఏళ్ళు వెనక్కి వెళతారని హెచ్చరించారు. కంటి ఆపరేషన్ కోసం చంద్రబాబుకి కోర్టు బెయిల్ ఇస్తే న్యాయం గెలిచింది అంటూ ఊదరగొడుతున్నారని టీడీపీ నేతలపై మండిపడ్డారు అనిల్ కుమార్ యాదవ్. కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి అనిల్ కుమార్ పార్టీ మారబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో అనిల్ స్పందించారు.. దీనిపై క్లారిటీ ఇచ్చారు. తాను కొద్దిరోజులుగా నియోజకవర్గంలో లేనని.. కానీ ఎన్నికలకు కొంత సమయమే ఉంది కాబట్టి మళ్లీ యాక్టివ్ అవుతాను అంటున్నారు. తనకు వ్యతిరేకంగా కొందరు కుట్రలు చేస్తున్నారని.. తాను మళ్లీ ఎమ్మెల్యేగా గెలవడం ఖాయం అన్నారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

7 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

7 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

7 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

7 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

7 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

7 months ago