Anasuya : అనసూయ.. ఈ పేరు చెబితే కుర్రాళ్ల హృదయాలు గల్లంతవ్వడం ఖాయం. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన కూడా అనసూయ గ్లామర్ షోతో కిరాకు పుట్టిస్తుంది. యాంకర్ గా షోలలో గ్లామర్ ఒలకబోస్తూనే వెండితెరపై తనదైన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. అంతేకాకుండా డ్యాన్సులు చేయడంలోనూ అనసూయ తనకు తానే సాటి. ఇక సోషల్ మీడియాలో అనసూయ పోస్ట్ చేసే వీడియోలు, ఫొటోలు, ప్రేక్షకులకి ఎంత పిచ్చెక్కిస్తుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు సరికొత్త అందాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతుంటుంది అనసూయ. ఈ అమ్మడి క్యూట్ లుక్స్ కేక పెట్టిస్తుంటుంది.
యాంకర్ గా షోలలో గ్లామర్ ఒలకబోస్తూనే వెండితెరపై తనదైన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. అంతేకాకుండా డ్యాన్సులు చేయడంలోనూ అనసూయ తనకు తానే సాటి. ఇక సోషల్ మీడియాలో అనసూయ పోస్ట్ చేసే వీడియోలు, ఫొటోలు, కామెంట్లు మాములుగా ఉండవు. ఈ మధ్య ఫొటోలతో పాటు డ్యాన్స్ వీడియోలతో అదరగొడుతోంది అనసూయ. తాజాగా పోస్ట్ చేసిన వీడియోలో అనసూయ నడుము అందాలు చూపిస్తూ తెగ రెచ్చగొట్టేసింది. అనసూయని ఇలా చూసి ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు.
![Anasuya : అనసూయ లేటెస్ట్ పోస్ట్.. మళ్లీ ఆంటీ అంటున్న నెటిజన్లు.. Anasuya shared her latest blue color dress post netizen troll her](http://3.0.182.119/wp-content/uploads/2022/10/anasuya-1.jpg)
అనసూయని తిట్టే జనాలు కూడా ఉంటారు. పట్టు పరికిణిలో అనసూయ కనిపించినా కానీ కొందరు జనాలు ఆమె ఫోటోలను ట్రోల్ చేస్తున్నారు . దానికి మెయిన్ రీజన్ రీసెంట్గా జరిగిన ఇష్యూ అన్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా అనసూయ పిక్స్ చూసి కొందరు తిట్టిపోస్తున్నారు. ఈ వయస్సులో అవసరమా అంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది. అదే సమయంలో వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేశారు. ఆంటీ అంటూ వేధింపులకు దిగారు. ఈ వివాదంలో అనసూయ తప్పు కూడా ఉంది. ఆమెనే తన ట్వీట్ తో విజయ్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టారు. చివరకు కొందరిపై ఆమె కేసు కూడా పెట్టారు.