Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Anasuya : భ‌ర్త ఊళ్లో లేడ‌ని హింట్ ఇచ్చి.. బెడ్ పై అన‌సూయ అలా చేసిందేంటి..?

Shreyan Ch by Shreyan Ch
October 3, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Anasuya : జ‌బ‌ర్ధ‌స్త్ షోతో కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తించిన అందాల ముద్దుగుమ్మ అన‌సూయ‌. ఆమె గ్లామ‌ర్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. వ‌య‌స్సు పెర‌గుతున్నా కూడా తరిగిపోని అందం అన‌సూయ‌ది. ఈ అమ్మ‌డు వెండితెర‌, బుల్లితెర‌తోపాటు సోష‌ల్ మీడియాలోనూ తెగ సంద‌డి చేస్తుంది. కేక పెట్టించే అందాల‌తో ఒక్కోసారి ఈ అమ్మ‌డు చేసే ర‌చ్చ మాములుగా ఉండ‌దు. ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న అన‌సూయ‌కు ఆమె భ‌ర్త అంటే పిచ్చి ప్రేమ‌. తల్లిదండ్రులను ఎదిరించి వివాహం చేసుకుంది. ఇంటర్లోనే భరద్వాజ్ తో అనసూయకు బంధం కుదిరింది. పెద్దయ్యేకొద్దీ ఆ ప్రేమ పెరుగుతూ వచ్చింది.

సినిమాకు మించిన డ్రామా అనసూయ లవ్ స్టోరీలో ఉంది. ఇప్పుడు త‌న వైవాహిక జీవితంలో ఎలాంటి ప్రాబ్ల‌మ్స్ లేవు. షూటింగ్స్ లేనప్పుడు, వీకెండ్స్ లో భర్త, పిల్లలతో విహారాలకు వెళుతుంది. త‌న భ‌ర్తని మిస్ అయితే తెగ బాధ‌ప‌డిపోతుంటుంది. ఈ సారి ఆ విష‌యాన్ని ప‌బ్లిక్ గానే చెప్పేసింది. చాలా ఇబ్బంది కలిగించే విషయం అని అర్థం వచ్చేలా ఓ వీడియో పోస్ట్ చేసింది. సదరు వీడియోలో భరద్వాజ్ పక్కన లేడన్న అనసూయ అసహనం స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ రోజు మా ఆయ‌న నా ప‌క్క‌న లేరు. ఆయ‌న లేక‌పోతే నాకు నేనే గుడ్ నైట్ చెప్పుకోవాల్సి వ‌స్తుంది. ఒక్క దాన్నే ప‌డుకోవాల్సి వ‌స్తుంది అంటూ కింద రాసుకొచ్చింది. ఇంకేముంది దొరికిందే ఛాన్స్ అన్న‌ట్టు ట్రోల‌ర్లు రెచ్చిపోతున్నారు.

Anasuya latest video viral she is missiger her husband
Anasuya

బుల్లితెర హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ అటు షోలతోపాటు మరోవైపు సినిమాల్లో అలరిస్తోన్న సంగతి తెలిసిందే. రంగస్థలం మూవీలో రంగమ్మత్తగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న అన‌సూయ.. ఆ తర్వాత పుష్ప ది రైజ్ చిత్రంలో దాక్షాయణిగా గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్‌గా ద‌ర్జా అనే చిత్రంతో ప‌ల‌క‌రించింది. ఈ చిత్రం జులై 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. అక్టోబ‌ర్ 5 నుండి ఆహాలో స్ట్రీమ్ కానుంది.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

Tags: anasuya
Previous Post

Mega And Allu Family : మెగా వార్.. అల్లు వ‌ర్సెస్ మెగా ఫ్యామిలీ మ‌ధ్య విభేదాలు తొల‌గిన‌ట్టేనా..?

Next Post

Bandla Ganesh : ప్ర‌భాస్‌ని ఆకాశానికి ఎత్తిన బండ్ల గ‌ణేష్‌.. ట్రోల్స్ చేస్తున్న ఫ్యాన్స్..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Mohan Babu : చంద్ర‌మోహ‌న్ మృతితో ఫుల్ ఎమోష‌న‌లైన మోహ‌న్ బాబు.. న్యూజిలాండ్ నుండి వీడియో మెసేజ్

by Shreyan Ch
November 12, 2023

...

Read moreDetails
politics

Perni Nani : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై పేర్ని నాని కామెంట్స్.. పవన్ శ్వాస పీల్చేది, వదిలేది చంద్రబాబు కోసమే..

by Shreyan Ch
November 26, 2023

...

Read moreDetails
special interest

Ghost : ఇంట్లో దెయ్యం ఉంటే.. ఎలాంటి ల‌క్ష‌ణాలు, సూచ‌న‌లు క‌నిపిస్తాయో తెలుసా..?

by editor
September 7, 2022

...

Read moreDetails
వార్త‌లు

Super Star Krishna Death : క‌న్నుమూసిన కృష్ణ‌.. చివ‌రి రోజుల‌లో మ‌నోవేద‌న చెందారా..?

by Shreyan Ch
November 15, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.