Anasuya : తెలుగు బుల్లితెరపై యాంకర్ అనసూయ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ షో తో హాట్ గ్లామరస్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుందీ బ్యూటీ. అనసూయ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఎప్పుడూ ఏదో ఒక విషయం మీద అనసూయ స్పందిస్తుంటుంది. అది కాంట్రవర్సీకి దారి తీస్తుంది. దానిపై దారుణమైన ట్రోలింగ్ జరుగుతుంది. ట్రోలర్ల మీద అనసూయ కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతుంది. ఇదొక సర్కిల్‌లా నిత్యం జరుగుతూనే ఉంటుంది. ట్రోలింగ్ ఎంత జరుగుతున్నా అనసూయ మాత్రం వెనక్కి తగ్గదు.
అలా అనసూయ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ వేస్తూనే ఉంటుంది. ప్రతీ విషయంలో తన మార్క్ స్పందన చూపిస్తుంది అనసూయ. ముఖ్యంగా తనను ఆంటీ అని కామెంట్ చేసి.. ఆ విషయాన్ని పెద్దది చేసిన నెటిజన్లపై ఏకంగా పోలీస్ కేసు పెట్టి షాక్ ఇచ్చింది. అయితే తాజాగా అనసూయకు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అనసూయ జాతకంలో ఓ దోషం ఉందని ఆ కారణంగానే అనసూయ అలాంటి ట్రోలింగ్ కి గురవుతుందని న్యూస్ వైరల్ గా మారింది.
దీనికోసం తగ్గ పరిహార పూజలు చేయించుకుంటే ఆమె మళ్లీ ప్రశాంత జీవితం గడపవచ్చు అంటూ.. పండితులు చెప్పారట. ఈ విషయంలో ఆమె జాగ్రత్త పడకపోతే రానున్న రోజుల్లో గట్టుకాలం ఎదురుకోవాల్సి వస్తుందని అంటున్నారు. అటు ఆమె ఫ్యాన్స్ కూడా పూజలు చేయించుకోవమ్మా.. మాకు పాత అనసూయ కావాలి అంటున్నారు. ఈ రకంగా సినిమాలలో కూడా అవకాశాలు తగ్గాయట అనసూయకు. అంతే కాదు పుష్ప2 నుంచి కూడా తీసేసారని రూమర్స్ వినిస్తున్నాయి. మరి ఈ విషయంలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. న్యూస్ మాత్రం తెగ వైరల్ అవుతోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…