ఈ సీజ‌న్‌లో ల‌భించే ఈ కాయ‌ల‌ను తిన‌క‌పోతే.. మీరు ఈ లాభాల‌ను కోల్పోయిన‌ట్లే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుత à°¤‌రుణంలో à°®‌నం ఆరోగ్య‌క‌à°°‌మైన‌&comma; పోష‌కాల‌ను అందించే ఆహారాల‌ను తీసుకోవాల్సిన అవ‌à°¸‌రం ఏర్ప‌డింది&period; à°®‌à°¨‌కు à°µ‌స్తున్న అనారోగ్యాల‌ను à°¤‌ట్టుకునే విధంగా ఉండాలంటే ఆహారంలో అనేక మార్పులు చేసుకోవాల్సి à°µ‌స్తోంది&period; ఈ క్ర‌మంలోనే à°®‌నం సీజ‌à°¨‌ల్‌గా à°²‌భించే ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు&period; అయితే à°®‌à°¨‌కు సీజ‌à°¨‌ల్‌గా à°²‌భించే కూర‌గాయ‌ల్లో బోడ‌కాక‌à°° కాయ‌లు కూడా ఒక‌టి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎన్నో ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బోడ‌కాక‌à°°‌కాయ‌à°²‌నే కొంద‌రు ఆగాక‌à°°‌కాయ‌లు అని కూడా పిలుస్తారు&period; ఇవి à°®‌à°¨‌కు మార్కెట్‌లో ఎక్కువ‌గా à°²‌భిస్తున్నాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; దీంతో ఈ సీజ‌న్‌లో à°µ‌చ్చే à°¦‌గ్గు&comma; జ‌లుబు&comma; జ్వ‌రం వంటి వ్యాధుల‌కు చెక్ పెట్ట‌à°µ‌చ్చు&period; రోగాలు రాకుండా ఉంటాయి&period; బోడ‌కాక‌à°°‌కాయ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల ఫైబ‌ర్ అధికంగా à°²‌భిస్తుంది&period; దీంతో à°¶‌రీరంలో ఉన్న కొవ్వు క‌రుగుతుంది&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-2422 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;spiny-gourd&period;jpg" alt&equals;"amazing health benefits of taking spiny gourd " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బోడ కాక‌à°°‌కాయ‌లను తిన‌డం à°µ‌ల్ల జీర్ణ à°¸‌à°®‌స్య‌à°² నుంచి విముక్తి పొంద‌à°µ‌చ్చు&period; గ్యాస్&comma; అసిడిటీ&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం&comma; అజీర్ణం à°¤‌గ్గుతాయి&period; వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్‌&comma; యాంటీ బాక్టీరియ‌ల్‌&comma; యాంటీ వైర‌ల్ గుణాలు అధికంగా ఉంటాయి&period; అందువ‌ల్ల రోగాలు&comma; ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి&period; ఈ కాయ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌à°£‌లో ఉంటాయి&period; దీంతో à°¡‌యాబెటిస్ అదుపులో ఉంటుంది&period; ఇలా బోడ కాక‌à°°‌కాయ‌à°² à°µ‌ల్ల ఎన్నో లాభాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; క‌నుక వీటిని ఆహారంలో à°¤‌ప్ప‌నిస‌రిగా భాగం చేసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago