వంకాయ‌ల‌ను తేలిగ్గా తీసిపారేయ‌కండి.. వీటితో క‌లిగే లాభాలు బోలెడు..!

మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో వంకాయ‌లు కూడా ఒక‌టి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. వంకాయ‌ల‌తో కూర‌, ప‌చ్చడి, వేపుడు వంటివి త‌యారు చేస్తుంటారు. అయితే వంకాయ‌ల‌తో వాస్త‌వానికి మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వీటిని తింటే ఎన్నో వ్యాధుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. ఎన్నో పోషకాలు ల‌భిస్తాయి. ఎన్నో లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వంకాయ‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి క్యాన్స‌ర్ ల‌ను రాకుండా అడ్డుకుంటాయి. అలాగే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. వంకాయ‌ల్లో ఉండే ఆంథోస‌య‌నిన్స్ గుండె ఆరోగ్యాన్ని ప‌రిర‌క్షిస్తాయి. అలాగే వంకాయ‌ల్లో ఉండే నాసునిన్ అనే స‌మ్మేళ‌నం ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తుంది. వంకాయ‌ల్లో పాస్ఫ‌ర‌స్‌, ఐర‌న్‌, కాల్షియం, విట‌మిన్ బి1, బి2, బి3, బి6లు పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో ఏవైనా స‌మ‌స్య‌లు ఉంటే పోతాయి. అలాగే మూత్రాశ‌య స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి.

amazing health benefits of brinjal

వంకాయ తొక్క‌లో ఫైబ‌ర్‌, పొటాషియం, మెగ్నిషియం పుష్క‌లంగా ఉంటాయి. దీంతో మ‌న శ‌రీరానికి పోష‌ణ ల‌భిస్తుంది. అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. వంకాయ‌లను త‌ర‌చూ తింటే ర‌క్తంలో ఉండే ట్రై గ్లిజ‌రైడ్లు, ఎల్‌డీఎల్ స్థాయిలు త‌గ్గుతాయి. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ లు రావు. అలాగే వంకాయ‌ల్లో ఉండే పాలీఫినాల్స్ ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిల‌ను త‌గ్గిస్తాయి. అందువ‌ల్ల డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇది షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తుల‌కు ఎంతో మేలు చేసే విష‌యం. ఇక వంకాయ‌ల‌ను రెగ్యుల‌ర్‌గా తింటే హైబీపీ త‌గ్గుతుంది. అలాగే అల్స‌ర్లు ఉన్నా పోతాయి. అందువ‌ల్ల వీటిని త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Share
editor

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago