Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Adi Seshagiri Rao : అస‌లు న‌రేష్ ఎవ‌రు.. ఆయ‌న‌కి మా ఫ్యామిలీతో సంబంధ‌మే లేద‌న్న కృష్ణ సోద‌రుడు..

Shreyan Ch by Shreyan Ch
October 23, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Adi Seshagiri Rao : సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు గురించి చాలా త‌క్కువ మందికి తెలుసు. ఆయ‌న చాలా మితంగా మాట్లాడుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. కృష్ణ హీరోగా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో అన్నయ్య వెంటే ఉండి ఆయనతో సినిమాలు చేశారు ఆదిశేషగిరిరావు. పద్మాలయ స్టూడియోస్ బాధ్యతలు తమ్ముడికే అప్పగించారు కృష్ణ. ఇదే బ్యానర్‌పై అన్నయ్య కృష్ణతో ‘మోసగాళ్లకు మోసగాడు’ అనే బ్లాక్ బస్టర్ మూవీని ఆదిశేషగిరిరావు నిర్మించారు. ఇటీవ‌ల ఆదిశేష గిరిరావు యూట్యూబ్ ఛానెల్‌కు ఆదిశేషగిరిరావు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన సీనియర్ నటుడు నరేష్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. నరేష్ ఎవరో తనకు తెలీదని అన్నారు. ఆయన గొడవల గురించి తాను మాట్లాడానని.. తనకు ఇష్టం లేదని తేల్చి చెప్పారు.

కృష్ణ కన్నుమూసిన సమయంలో అతని అనాధ శవంగా ఇంట్లో వదిలేసి అందరూ వెళ్లిపోయారు అంటూ రమ్య రఘుపతి ఒక వీడియో విడుదల చేసిన స‌మ‌యంలో ఆదిశేషగిరిరావు ఆమె చెబుతున్నవన్నీ కూడా అబద్ధాలే అని చలిగా ఉండి ఎక్కువగా అలసిపోయారు కాబట్టి కాస్త విశ్రాంతి తీసుకోమని చెప్పామ‌ని అన్నారు. ఇక న‌రేష్ వారసుడు అవుతాడా అని ప్ర‌శ్నించ‌గా, ఆ వ్యక్తితో మాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కుండ బద్దలు కొట్టాడు. ఆదిశేషగిరిరావు మాటలు బట్టి చూస్తుంటే ఘట్టమనేని ఫ్యామిలీ నరేష్‌ను పెద్దగా పట్టించుకోదు అని అర్థమవుతోంది. విజయ నిర్మలకు సంబంధించిన ఒక రూపాయి కూడా కృష్ణ గారు తీసుకోలేదని అలాగే కృష్ణకు సంబంధించిన డబ్బులు కూడా విజయ నిర్మలకు లేదా ఆమె తరపు వారికి చెంద లేదని కృష్ణ బాగా బ్రతికిన రోజుల్లోనే ఎవరికి వారికి పంపకాలు చేసేసారని తెలిపారు సో ఆస్తుల విషయంలో ఎలాంటి గొడవలు లేవని అందరూ హ్యాపీగానే ఉన్నారు అంటూ ఆదిశేష‌గిరి రావు తెలియజేశారు.

Adi Seshagiri Rao sensational comments on VK Naresh
Adi Seshagiri Rao

అయితే ‘మళ్ళీ పెళ్లి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవిత్రా లోకేష్ మాట్లాడుతూ.. ఘట్టమనేని ఫ్యామిలీ మొత్తం తనను స్వీకరించిందని, మహేష్ బాబు అభిమానులు సైతం తనను యాక్సెప్ట్ చేశారని చెప్పడం గమనార్హం.

Tags: Adi Seshagiri RaoVK Naresh
Previous Post

Pawan Kalyan : జ‌న‌సేన ముఖ్య నాయ‌కుల‌కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిన ప‌వ‌న్

Next Post

Janhvi Kapoor : ఉవ్వెత్తున ఎగిసిప‌డుతున్న జాన్వీ క‌పూర్ అందాలు.. పిచ్చెక్కిపోవ‌ల్సిందే..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

KGF Garuda : కేజీఎఫ్ మొద‌టి పార్ట్‌లో విల‌న్‌గా గ‌రుడ‌ను అస‌లు ఎలా ఎంపిక చేశారో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

by editor
December 12, 2022

...

Read moreDetails
వార్త‌లు

SS Rajamouli Net Worth : రాజ‌మౌళి ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

by Shreyan Ch
November 19, 2022

...

Read moreDetails
వార్త‌లు

త‌న రెండో భార్య‌తో ల‌వ్ ఎలా మొద‌లైందో ఎట్ట‌కేల‌కు చెప్పేసిన దిల్ రాజు

by Shreyan Ch
January 17, 2023

...

Read moreDetails
వార్త‌లు

Manchu Vishnu : మ‌ళ్లీ ట్రోల‌ర్స్‌కి దొరికిన మంచు విష్ణు.. ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా..!

by Shreyan Ch
April 19, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.