Actress : ఏయే హీరోయిన్స్ ఎక్క‌డ‌ టాటూస్ వేయించుకున్నారు.. ఆ టాటూల అర్ధం ఏమిటి తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Actress &colon; ఈ రోజుల్లో సెల‌బ్రిటీల‌తో పాటు సామాన్యులు సైతం టాటూలు తెగ వేయించుకుంటున్నారు&period; ఒక్కొక్క‌రు ఒక‌టి&comma; రెండు కాదు à°ª‌దికి పైగానే వేయించుకుంటూ ఆనందం పొందుతున్నారు&period; తమకు ఇష్టమైన పేర్లతోపాటు హీరో పేర్లను&comma; ఫొటోలను&comma; కుటుంబసభ్యులు&comma; దేవుళ్ల ఫొటోలను&comma; చేతి బ్యాండ్‌ వంటి టాటూస్‌ను వేయించుకుంటున్నారు&period; ఇక సెల‌బ్రిటీల విషయానికి à°µ‌స్తే వారు తాము నమ్మిన ఫిలాస‌ఫీనో లేదంటే జ్ఞపకాల‌నో&comma; జీవితంలో ఏదైన సంద‌ర్భానికి సంబంధించిన ప్ర‌తిబింబాల‌నో వేసుకుంటున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<figure id&equals;"attachment&lowbar;3217" aria-describedby&equals;"caption-attachment-3217" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-3217 size-full" title&equals;"Actress &colon; ఏయే హీరోయిన్స్ ఎక్క‌à°¡‌ టాటూస్ వేయించుకున్నారు&period;&period; ఆ టాటూల అర్ధం ఏమిటి తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;actress&period;jpg" alt&equals;"Actress tattoos and their meanings " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-3217" class&equals;"wp-caption-text">Actress<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సమంత టాటూలు వేయించుకున్న విషయం తెలిసిందే&period; సమంత బాడీపై మూడు చోట్ల వేయించుకున్న టాటూలు హాట్ టాపిక్‌గా మారిన విష‌యం తెలిసిందే&period; నాగచైతన్య&comma; సమంత కలిసి నటించిన మొట్ట మొదటి సినిమా ఏ మాయ చేసావే&period; ఈ సినిమా గుర్తుగా సామ్&period;&period; తన వీపుపై ymc అనే టాటూ అప్పట్లో వేయించుకుంది&period; ఇక సమంత నడుముకి పైభాగంలో చై అని టాటూ ఉంటుంది&period; అలాగే కుడి చేతి మీద రెండు యారో మార్కులను టాటూ వేయించుకుంది&period; అయితే ఇలాంటి టాటూ నాగచైతన్య చేతికి కూడా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-3219" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;samantha-4&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రభుదేవతో డీప్ à°²‌వ్ లో ఉన్న‌ప్పుడు à°¨‌à°¯‌à°¨‌తార‌ అత‌ని పేరులోని మొద‌టి అల్పాబెట్ అయిన P ని à°¤‌à°¨ చేతిపై టాటూగా వేయించుకుంది&period; ఇక త్రిష à°¤‌à°¨ ఎద భాగంలో డిస్నీ క్యారెక్టర్ నేమ్‌ని&comma; చేతి వెనుకభాగంలో తన రాశి అయిన‌ వృషభాన్ని&comma; ఎడమ భుజంపై సినిమా ప్రొఫెష‌న్ ను రిప్ర‌జెంట్ చేసేలా ట్రైపాడ్ విత్ కెమెరాను టాటూగా వేయించుకుంది&period; తాప్సీకి ఎడమ కాలు మీద డ్యాన్సింగ్ గర్ల్ టాటూ ఉంటుంది&period; ఇలియానా చేతి వెనుక భాగంలో&comma; రెండు చుక్కలు మధ్యలో ఒక వృత్తం ఉంటుంది&period; ఇది తన సిస్టర్స్ ని సూచిస్తుందని ఒక‌ప్పుడు ఇలియానా స్వ‌యంగా చెప్పుకొచ్చింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-3218" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;ileana-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక క‌à°®‌ల్ గారాల à°ª‌ట్టి శృతి హాస‌న్ à°¤‌à°¨ పేరును భుజంపై టాటూగా వేసుకుంది&period; ఇక à°®‌హేష్ à°¸‌తీమ‌ణి à°¨‌మ్ర‌à°¤‌&period;&period; తన‌ చేతిపై à°­‌ర్త‌ మహేశ్&comma; పిల్ల‌లు సితార&comma; గౌతమ్ à°²‌ పేర్లను టాటూగా వేయించుకుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-3216" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;actress-3&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p>నేష‌à°¨‌ల్ క్ర‌ష్ à°°‌ష్మిక à°¤‌à°¨ చేతిపై Irreplaceable అనే టాటూ ఉంటుంది&period; ఇది తన వ్యక్తిత్వానికి సూచన అని చెబుతుంది&period; ఇక అనసూయ ఎద భాగంపై నిక్కు అనే టాటూ ఉంటుంది&period; ఈ నిక్కు అనేది అన‌సూయ à°­‌ర్త సుశాంక్ భరద్వాజ్ నిక్ నేమ్ అట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-3215" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;actress-2&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p>జూనియ‌ర్ à°¸‌మంత‌గా ప్రాచుర్యం పొందిన అషూ రెడ్డి à°¤‌à°¨ ప్రైవేట్ పార్ట్ పై à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ పేరును టాటూగా వేయించుకొని హాట్ టాపిక్ గా మారింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-3214" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;actress-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago