Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

మిర్చి హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ‌.. అస‌లు గుర్తు ప‌ట్ట‌లేని విధంగా మారిపోయిందిగా..!

Mounika Yandrapu by Mounika Yandrapu
November 6, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

సినిమా ఇండ‌స్ట్రీలో హీరోయిన్లు చాలా త‌క్కువ కాలం పాటు కొన‌సాగుతారు. కానీ మంచి గుర్తింపు అనేది మాత్రం కొంతమంది హీరోయిన్లకే దక్కుతుంది. అలాంటి  హీరోయిన్స్ లో రిచా గంగోపాధ్యాయ కూడా ఒకరు. శేఖర్ కమ్ముల తీసిన లీడర్ చిత్రంతో  రానా దగ్గుపాటి హీరోగా పరిచయమయ్యారు. ఈ చిత్రంతోనే రిచా కూడా హీరోయిన్ గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంతోనే తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

లీడర్ చిత్రం తర్వాత నాగవల్లి, మిరపకాయ్, సారొచ్చాడు, మిర్చి, బాయ్ వంటి చిత్రాల్లో నటించింది. రీచాకు తెలుగులో మంచి క్రేజ్ తెచ్చిపెట్టిన చిత్రం మాత్రం రవితేజతో నటించిన మిరపకాయ్ అని చెప్పుకోవాలి. రిచా చివరగా 2013లో నాగార్జున నటించిన భాయ్ చిత్రంలో కనిపించింది. తెలుగుతోపాటు తమిళ, బెంగాలీ చిత్రాల్లో నటించిన రిచా హీరోయిన్ గా కెరిర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిపోయింది. తాజాగా రిచాకి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతుంది.

actress richa gangopadhyay changed a lot see her now

రిచా సినిమాలకు దూరమైన తర్వాత స్నేహితుడు జో లాంగేల్లాను ప్రేమించి పెద్దలను ఒప్పించు మరి వివాహం చేసుకుంది.  గతేడాది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది  రిచా . సినిమాలకు దూరమైనా కానీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన లేటెస్ట్ ఫోటోస్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ అభిమానులకు దగ్గరగానే ఉంటుంది.   తాజాగా రిచా ఫ్యామిలీ పిక్‌ ఒకటి నెట్టింట బాగా వైరల్ అయింది. ఇందులో రిచా నీలం రంగు లంగావోణీలో భర్తతో కలిసి చూడముచ్చటైన జంటగా దర్శనమిచ్చింది. రిచా గంగోపాధ్యాయ పెళ్లయిన తర్వాత  కాస్త బొద్దుగా మారింది. మనం చూస్తుంది మునుపటి రిచాయేనా అనేలా గుర్తుపట్టిన విధంగా మారిపోయింది. ప్రస్తుతం రిచా సినిమాలకు దూరంగా భర్తతో మరియు కొడుకుతో ఎంతో ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తుంది. రిచా ఫ్యామిలీ ఫోటోని చూసినా నెటిజెన్లు సైతం మేము చూస్తుంది మునుపటి రిచాయేనా అని ఆశ్చర్యపోతున్నారు.  ఆ ఫోటోకు గాను బ్యూటిఫుల్ ఫ్యామిలీ రిచా అంటూ కామెంట్స్  చేస్తున్నారు.

Tags: Richa Gangopadhyaytelugu newsTollywood
Previous Post

విడాకులు తీసుకోబోతున్న షోయ‌బ్ మాలిక్‌, సానియా మీర్జా.. సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి..?

Next Post

Vellulli : వెల్లుల్లిని ఉద‌యం ప‌ర‌గ‌డుపున తిన‌డం లేదా.. అయితే ఈ లాభాల‌ను కోల్పోయిన‌ట్లే..

Mounika Yandrapu

Mounika Yandrapu

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

ఈ సినిమా చూసి ఏకంగా 20కి పైగా జంట‌లు సూసైడ్.. ఆ సినిమా ఏంటంటే..?

by Shreyan Ch
May 21, 2023

...

Read moreDetails
politics

KTR : చంద్ర‌బాబు వ‌ల్ల కంపెనీలు వ‌చ్చాయంటూ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Shreyan Ch
November 12, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

మెదడు యాక్టివ్‌గా ప‌నిచేయాలంటే.. ఈ సూచ‌న‌ల‌ను త‌ప్ప‌క పాటించాలి..!

by editor
July 14, 2022

...

Read moreDetails
వార్త‌లు

Chandra Hass : మాల‌లో ఉన్నా కూడా ప్ర‌భాక‌ర్ త‌న‌యుడిని వ‌దిలి పెట్ట‌డం లేదుగా..!

by Shreyan Ch
November 27, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.