Actress Laya : ఒక‌ప్పుడు మేటి హీరోయిన్ ల‌య‌.. ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడండి..!

Actress Laya : హీరోయిన్ ల‌య గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.ఒకప్పుడు మంచి మంచి సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించిన లయ… హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత గణేష్ గొర్తి అనే డాక్టర్ ను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె భర్త, పిల్లలతో యూఎస్ లో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతోంది. అమెరికాలో ఉంటున్నప్పటికీ… సోషల్ మీడియా ద్వారా ఆమె అభిమానులకు రెగ్యులర్ గా టచ్ లోనే ఉంటోంది. నటి లయ ఇరవై ఏళ్ల క్రితం టాలీవుడ్‌ని ఊపేసింది. టైర్‌ 2 హీరోలందరితోనూ నటించి ఆకట్టుకుంది.

ఇప్పుడు మళ్లీ సినిమాలు చేసేందుకు రెడీ అవుతుంది. తన సెకండ్‌ ఇన్నింగ్స్ ని ప్రారంభించాలనుకుంటుంది. మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. విజయవాడకి చెందిన నటి లయ పేరెంట్స్ డాక్టర్స్. చిన్నప్పట్నుంచే మంచి లైఫ్‌ని అనుభవించింది. సినిమాపై ఫ్యాషన్‌తో ఆమె ఈ రంగంలోకి వచ్చింది. నటిగా మెప్పించింది. 1992లో చైల్డ్ ఆర్టిస్ట్ గా `భద్రం కొడుకో` చిత్రంలో నటించింది. ఆ తర్వాత వేణు తొట్టేంపుడితో కలిసి `స్వయంవరం` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది.

Actress Laya visits tirumala photos viral
Actress Laya

అలా `మనోహరం`, `మనసున్న మారాజు`, `కోదండ రాముడు`, `దేవుళ్లు`, `రామా చిలకమ్మ`, `హనుమాన్‌ జంక్షన్‌`, `ప్రేమించు`, `మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది`, `నాలో ఉన్న ప్రేమ`, `కొండవీటి సింహాసనం`, `శివ రామరాజు`, `నువ్వు లేక నేను లేను`, `మిస్సమ్మ`, `పెళ్లాంతో పనేంటి`, `విజయేంద్ర వర్మ`, `స్వరాభిషేకం`, `అదిరిందయ్య చంద్రం`, `టాటా బీర్లా మధ్యలో లైలా` చిత్రాల్లో నటించింది. చివరగా ఆమె `బ్రహ్మలోకం టూ యమలోకం వయా భూలోకం` సినిమా చేసింది. చాలా వరకు కామెడీ చిత్రాలతో మెప్పించింది.

తాజాగా లయ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంది. కాలి నడకన అలిపిరి నుంచి తిరుమ‌ల వెళ్లింది. చీర‌క‌ట్టులో ల‌య అందం ప్ర‌తి ఒక్క‌రిని మంత్ర ముగ్ధుల‌ని చేసింది. ల‌య అందం చూసి ప్ర‌తి ఒక్కరు ఫిదా అవుతున్నారు. వ‌య‌స్సు పెరుగుతున్నా కూడా ల‌య అందం ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ల‌య‌ని ఇలా చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago