Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Actor Suman : కరుణానిధి, నేను ఒకే జైలులో ఉన్నాం.. ఆ ముగ్గురు ఆడ‌వాళ్లే నాకు  సాయం చేశార‌న్న సుమ‌న్..

Shreyan Ch by Shreyan Ch
August 2, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Actor Suman : టాలీవుడ్ లో ఒక‌ప్పుడు స్టార్ హీరోల‌తో పోటీ ప‌డిన హీరో సుమ‌న్ చాలా త‌క్కువ స‌మ‌యంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. క‌రాటే లో బ్లాక్ బెల్ట్  అందుకున్న సుమ‌న్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌లో కూడా అద‌ర‌గొట్టేవాడు. అతి త‌క్కువ‌కాలంలో త‌న మార్క్ ను వేసుకున్నారు. ఇక స్టార్ హీరోగా ఎదుగుతున్న స‌మ‌యంలో సుమ‌న్ ఇంటిపై పోలీసుల రైడ్ జ‌రిగింది. నీలి చిత్రాల  కేసు వ‌ల్ల సుమ‌న్ జైలు జీవితాన్ని సైతం గ‌డ‌పాల్సి వ‌చ్చింది.  హీరోగా సుమన్ కెరీర్ అర్ధంతరంగా ముగిసిపోయింది. చివరికి ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాల్సి వచ్చింది. సుమన్‌ని అరెస్ట్ చేయడానికి కారణమేంటి? ఆయన్ని ప్లాన్ ప్రకారమే ఇరికించారా? అన్నది ఇప్పటికీ సస్పెన్స్‌గా మిగిలిపోయింది.

సుమన్   సెంట్రల్ జైలులో చీకటి సెల్‌కి పరిమితమైన‌ప్పుడు  అదే సమయంలో రాజకీయ ఖైదీగా ఆ జైలుకొచ్చిన డీఎంకే అధినేత కరుణానిధి, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి.. సుమన్‌ పరిస్థితి చూసి చలించిపోయారు. సుమన్‌పై ఉన్న ఆరోపణలేంటి? మీరు ఆయన్ని ట్రీట్ చేస్తున్న విధానమేంటి?.. సుమన్ దోషి అని తేల్చకుండానే డార్క్ రూమ్‌లో ఎలా ఉంచుతారంటూ జైలు సూపరింటెండెంట్‌ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమన్‌‌ని సాధారణ జైలుకి మార్చకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించడంతో జైలు సిబ్బంది దిగొచ్చారు. దీంతో సుమన్ చాలా రోజుల తర్వాత చీకటి గది నుంచి బయటికి వచ్చారు.

Actor Suman talked about his prison life
Actor Suman

అయితే సుమన్‌తో సినిమాలు చేసి పేరు, డబ్బు సంపాదించుకున్న చాలామంది ఆయన జైలులో ఉన్నప్పుడు పట్టించుకోలేదని, కొందరు మాత్రం అప్పుడప్పుడు జైలుకొచ్చి పరామర్శించి వెళ్లేవారని సుమ‌న్ ఓ ఇంట‌ర్వ్యూలో ఉన్నారు. త‌ను జైలులో ఉన్న స‌మ‌యంలో ముగ్గురు  హీరోయిన్లు మాత్రం సుమన్‌కు మద్ధతుగా నిలబడ్డారు. సుమన్ చాలా మంచివారని, అలాంటి పని చేశారంటే తాను నమ్మనని, దీని వెనుక ఏదో కుట్ర ఉందంటూ.. హీరోయిన్ సుహాసిని స్టేట్‌మెంట్ ఇచ్చారు. సుమలత కూడా సుమన్‌‌కి మద్దతుగా నిలబడ్డారు. దీంతో కొడుకు విడుదల కోసం సుమన్ తల్లి చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతు పెరిగింది.  దీంతో నాలుగు నెలల తర్వాత సుమన్‌ జైలు నుంచి బయటికొచ్చారు. తల్లి రాజీలేని పోరాటంతో సుమన్ 1985, అక్టోబర్ 1వ తేదీ సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు.

Tags: Actor Suman
Previous Post

Chandra Babu : ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంత మంచి వాడిని కాదు.. తొక్కి నార తీస్తానంటూ, బైరెడ్డికి చంద్ర‌బాబు వార్నింగ్..

Next Post

Kids On Roja : వామ్మో.. రోజాను అంత దారుణంగా తిట్టారేంటి..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
వార్త‌లు

Namrata Shirodkar : న‌మ్ర‌త రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

by Shreyan Ch
December 10, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Leg Cramps At Night : నిద్రలో కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా.. అయితే అందుకు కార‌ణం ఇదే.. ఏం చేయాలంటే..?

by editor
February 10, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.