Actor Gowtham Raju : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి కౌంట‌ర్ ఇచ్చిన గౌతంరాజు.. ఆయ‌న మాయ‌మాట‌లు న‌మ్మొద్దు..

Actor Gowtham Raju : ప్ర‌స్తుతం ఏపీలో విమ‌ర్శ‌లు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒక‌రిపై ఒక‌రు దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ – జనసేన – బీజేపీ పార్టీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వైకాపా ఎమ్మెల్యేలు కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌లతో నరకం అనే పదానికి స్పెల్లింగ్ రాయిస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఎమ్మెల్యే కురసాల కన్నబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ప్రజల కోసం బతకాలి అనే ఒక స్ఫూర్తి తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందన్నారు. కానీ, తమ వద్ద డొక్కు స్కూటర్‌పై తిరిగే కన్నబాబు ఇవాళ్ల పెద్ద నాయకుడు అయిపోయాడని మండిపడ్డారు. వెయ్యి కోట్ల రూపాయలకు ఆస్తి పరుడు అయ్యాడని చెప్పారు. తాను మాత్రం ఆశయం కోసం నిలబడి దశాబ్దకాలంగా నలిగిపోయానని చెప్పారు.

ప్రతి ఒక్క వెధవతో మాటలు అనిపించుకున్నాని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. తన అన్న చిరంజీవి వల్లే కురసాల కన్నబాబు రాజకీయ నేత అయ్యాడని గుర్తు చేశాడు. చిరంజీవి పడేసిన భిక్షతో ఇవాల వైకాపా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడంటూ మండిపడ్డారు. నాడు చిరంజీవిని అవమానించారని, వాస్తవానికి అది నిర్మాతలకు సంబంధించిన విషయం అని అయినా చిరంజీవి ముందుకు వచ్చారని చెప్పారు. అయితే దానిపై క‌న్నాబాబు స్పందిస్తూ.. ఆయన నోటికొచ్చినట్టు తిట్టాడు. సంస్కారం అనేది ఈ పవన్ కల్యాణ్ కు లేదు అన్నట్టుగా మాట్లాడాడు. చిరంజీవి గారు పార్టీ పెట్టాలనుకున్నప్పుడు ఆయనతో చాలా క్లోజ్ గా పనిచేశాను. కానీ పవన్ కల్యాణ్ అనే వ్యక్తి నన్ను పోషించినట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు. అతడి దయాదాక్షిణ్యాలపై నేను బతికినట్టు, నాకేదో బతుకుదెరువు లేక ఇతడి వద్ద చేతులు కట్టుకుని నిలబడ్డట్టు మాట్లాడుతున్నాడు అని అన్నారు.

Actor Gowtham Raju sensational comments on pawan kalyan
Actor Gowtham Raju

ఇక క‌మెడీయ‌న్ గౌతంరాజు కూడా క‌న్నాబాబు విష‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. క‌న్నాబాబు గురించి కూడా పాజ‌టివ్‌గా మాట్లాడుతూ.. ఆయ‌న మంత్రి అయి ప్ర‌జ‌ల‌కి సేవ‌లు చేశారు. ఆయ‌న మంత్రి అయి మ‌రింత సేవ‌లు చేస్తారు. మాయ‌మాట‌లు చెప్పే వాళ్ల‌ని న‌మ్మోద్దు. ఉంచుకున్న‌ది పోత‌ది, అస‌లుది పోత‌ది. ద‌య‌చేసి నేను చెప్పిన‌ది విని మంచి వాళ్ల‌ని గెలిపించడం. జ‌గ‌న్‌ని గెలిపిస్తే మంచి లాభం క‌లుగుతుంది. వంగా గీత సంస్కార‌వంతురాలు.ఆమె ఎమ్మెల్యేగా మ‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది అంటే ఎంత సేవ చేయ‌డానికి వ‌చ్చిందో అర్ధం అవుతుంది. ఆమెని కూడా గెలిపించండి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago