Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • బిజినెస్
  • వినోదం
  • విద్య‌, ఉద్యోగం
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • బిజినెస్
  • వినోదం
  • విద్య‌, ఉద్యోగం
No Result
View All Result
Telugu News 365
Home ఆహారం

Karivepaku Pachadi : క‌రివేపాకు ప‌చ్చ‌డి ఎంతో ఆరోగ్య‌క‌రం.. ఎలా చేయాలంటే..?

editor by editor
February 8, 2023
in ఆహారం, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Karivepaku Pachadi : క‌రివేపాకును మ‌నం ప్ర‌తిరోజూ వంట‌ల్లో వాడుతూ ఉంటాం. క‌రివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, గాయాలను త‌గ్గించ‌డంలో క‌రివేపాకు స‌హాయ‌ప‌డుతుంది. బ‌రువును త‌గ్గించ‌డంలో, షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో, జ్ఞాప‌కశ‌క్తిని, కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో క‌రివేపాకు ఎంత‌గానో ఉప‌యోడ‌ప‌డుతుంది. క‌రివేపాకుతో మ‌నం కారం పొడిల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. క‌రివేపాకుతో ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క‌రివేపాకుతో ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

క‌రివేపాకు ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టీ స్పూన్, ధ‌నియాలు – ఒక టీ స్పూన్‌, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, మిన‌ప ప‌ప్పు – 3 టీ స్పూన్స్, ఎండు మిర్చి – 8, క‌రివేపాకు ఆకులు – ఒక క‌ప్పు, బెల్లం తురుము – 2 టీ స్పూన్స్, చింత‌పండు – ఒక‌టిన్న‌ర టీ స్పూన్, ఉప్పు – ఒక టీ స్పూన్, నీళ్లు – అర క‌ప్పు.

Karivepaku Pachadi very healthy know how to make it
Karivepaku Pachadi

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒ క‌టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్.

క‌రివేపాకు ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో నూనె వేసి కాగాక ధ‌నియాలు, జీల‌క‌ర్ర‌, మిన‌ప ప‌ప్పు, ఎండు మిర్చి, క‌రివేపాకు ఆకుల‌ను వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక ఒక జార్ లో వీటితోపాటు బెల్లం తురుము, ఉప్పు, చింత‌పండును వేసి మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత నీళ్ల‌ను వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె వేసి తాళింపు ప‌దార్థాలు వేసి తాళింపు చేసుకోవాలి. ఇలా తాళింపు చేసుకున్న త‌రువాత ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న ప‌చ్చ‌డిని వేసి క‌లుపుకోవాలి. 5 నిమిషాల పాటు ఈ ప‌చ్చ‌డిని చిన్న మంట‌పై వేయించుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క‌రివేపాకు ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. ఈ ప‌చ్చ‌డిని గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల నెల రోజుల వ‌ర‌కు తాజాగా ఉంటుంది. అన్నం, నెయ్యితో ఈ ప‌చ్చ‌డిని తింటే చాలా రుచిగా ఉంటుంది. దీన్ని అన్నంలో మొద‌టి ముద్ద‌గా తిన‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

Tags: Karivepaku Pachadi
Previous Post

Rocket Leaf : ఈ ఒక్క ఆకును వాడితే చాలు.. షుగ‌ర్ మాయం.. హార్ట్ ఎటాక్ లు రావు..

Next Post

Hair Growth Remedies : దీన్ని రాస్తే చాలు.. జుట్టుకు ఎంత బ‌లం అంటే.. ఊడిన వెంట్రుక‌లు సైతం మ‌ళ్లీ వ‌స్తాయి..!

editor

editor

Related Posts

Dasara Movie : ఆ ఆరు సినిమాల‌ను కాపీ కొట్టి.. ద‌స‌రా సినిమాను తీశారా..?
వార్త‌లు

Dasara Movie : ఆ ఆరు సినిమాల‌ను కాపీ కొట్టి.. ద‌స‌రా సినిమాను తీశారా..?

April 1, 2023
Aishwarya Rajinikanth : ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ ఇంట్లో చోరీ.. ప‌నిమనిషి చెప్పిన షాకింగ్ నిజాలు..!
వార్త‌లు

Aishwarya Rajinikanth : ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ ఇంట్లో చోరీ.. ప‌నిమనిషి చెప్పిన షాకింగ్ నిజాలు..!

April 1, 2023
Chiranjeevi Favorite Food : చిరంజీవి ఇష్ట‌ప‌డే ఆహారం ఏంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!
వార్త‌లు

Chiranjeevi Favorite Food : చిరంజీవి ఇష్ట‌ప‌డే ఆహారం ఏంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

April 1, 2023
Remedy For Fat : రోజూ ఉద‌యం దీన్ని తాగండి.. శ‌రీరంలో కొవ్వు అన్న‌దే ఉండ‌దు..!
ఆరోగ్యం

Remedy For Fat : రోజూ ఉద‌యం దీన్ని తాగండి.. శ‌రీరంలో కొవ్వు అన్న‌దే ఉండ‌దు..!

April 1, 2023
VC Sajjanar : అమితాబ్‌కి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన స‌జ్జ‌నార్.. ఆయ‌న అంత పెద్ద త‌ప్పు ఏం చేశారు..?
వార్త‌లు

VC Sajjanar : అమితాబ్‌కి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన స‌జ్జ‌నార్.. ఆయ‌న అంత పెద్ద త‌ప్పు ఏం చేశారు..?

April 1, 2023
Aadipurush : ఆదిపురుష్ లేటెస్ట్ పోస్ట‌ర్‌పై ఫ్యాన్స్ నిప్పులు.. మ‌ళ్లీ అదే త‌ప్పు చేశారుగా..!
వార్త‌లు

Aadipurush : ఆదిపురుష్ లేటెస్ట్ పోస్ట‌ర్‌పై ఫ్యాన్స్ నిప్పులు.. మ‌ళ్లీ అదే త‌ప్పు చేశారుగా..!

April 1, 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR POSTS

చిరంజీవి, ప‌వన్‌ల‌తో ఉన్న ఈ వ్యక్తిని గుర్తు ప‌ట్టారా.. అత‌ను మరెవ‌రో కాదు..!
వార్త‌లు

చిరంజీవి, ప‌వన్‌ల‌తో ఉన్న ఈ వ్యక్తిని గుర్తు ప‌ట్టారా.. అత‌ను మరెవ‌రో కాదు..!

by Shreyan Ch
March 28, 2023

...

Read more
OTT Movies : ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఈ 10 సినిమాలు.. త‌ప్ప‌క చూడాల్సిందే..!
వార్త‌లు

OTT Movies : ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఈ 10 సినిమాలు.. త‌ప్ప‌క చూడాల్సిందే..!

by Shreyan Ch
March 24, 2023

...

Read more
Ranga Maarthaanda : రంగ మార్తాండ ఓటీటీలో.. ఎందులో అంటే..?
వార్త‌లు

Ranga Maarthaanda : రంగ మార్తాండ ఓటీటీలో.. ఎందులో అంటే..?

by Shreyan Ch
March 25, 2023

...

Read more
Upasana : రామ్ చ‌ర‌ణ్ సతీమ‌ణి మ‌రో ఘ‌న‌త‌.. ఫుల్ ఖుష్ అవుతున్న మెగా ఫ్యామిలీ..
వార్త‌లు

Upasana : రామ్ చ‌ర‌ణ్ సతీమ‌ణి మ‌రో ఘ‌న‌త‌.. ఫుల్ ఖుష్ అవుతున్న మెగా ఫ్యామిలీ..

by Shreyan Ch
March 25, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • బిజినెస్
  • వినోదం
  • విద్య‌, ఉద్యోగం

© 2022. All Rights Reserved. Telugu News 365.