Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Vijay Devarakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక ఇలా ఎదురుప‌డ్డారేంటి.. వారి రియాక్షన్ ఏంటంటే..!

Shreyan Ch by Shreyan Ch
October 17, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Vijay Devarakonda: టాలీవుడ్ క్రేజీ క‌పుల్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మందాన గురించి కొన్నాళ్లుగా అనేక వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. విజయ్ దేవరకొండ లైగర్ ఫ్లాప్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే సమంతతో కలిసి ఖుషి అంటూ వచ్చి పర్వాలేదనిపించాడు. ఖుషి తర్వాత విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ 12వ సినిమా, గీతగోవిందం లాంటి హిట్ సినిమా ఇచ్చిన పరుశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ 13వ సినిమాలున్నాయి. అయితే విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ర‌ష్మిక ప్రేమాయ‌ణంలో ఉన్న‌ట్టు అనేక ప్ర‌చారాలు న‌డుస్తున్నాయి.

విజయ్ దేవర‌కొండ, రష్మిక ప్రేమలో ఉన్నారంటూ గత కొన్నాళ్లుగా వార్తలు వస్తునే ఉన్నాయి. రష్మిక, రక్షిత్ శెట్టి ప్రేమ తర్వాత… వీరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే వీరు ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఇంతలో ఏం అయిందో తెలియదు.. వీళ్ల పెళ్లి బ్రేక్ అయింది. అయితే అప్పుడే రష్మిక తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి గీత గోవిందం సినిమా చేసింది. రష్మిక పెళ్లి క్యాన్సిల్ కావడానికి విజయ్ దేవరకొండ అంటూ అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. రష్మిక, విజయ్ కలిసే ఉంటున్నారని గత కొంత కాలంగా వార్తలు వస్తాయి. దానికి కారణం రష్మిక దిగిన ఫోటోలు.. విజయ్ దేవరకొండ దిగిన ఫోటోలు లొకేషన్ ఒక్కటే కావడం. వీరు వేరు వేరుగా ఫోటోలు దిగిన… ఒకే లోకేషన్ లో దిగుతున్నారు.

వారిద్ద‌రిని చూసిన నెటిజన్స్… వీరు ప్రేమలో ఉన్నారని.. కలిసి ఉంటున్నారని కామెంట్స్ చేస్తూ.. ఫ్రూవ్స్ సహా ఫోటోలను నెట్టింట్లో పెడుతున్నారు. అయితే తాజాగా వీరిద్ద‌రు ఎయిర్‌పోర్ట్‌లో మెరిసారు.ఎదురెదురు ప‌డ‌డంతో వారికి సంబంధించిన పొటోలు, వీడియోలు వైర‌ల్‌గా మారాయి. రష్మిక, విజయ్ దేవరకొండ లివ్ ఇన్ ఉన్నారనే విషయం ఎప్పటి నుంచో వైరల్ అవుతుంది. ఈ ఫోటోలతో మరోసారి బయటపడింది. విజయ్ రష్మిక చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్నారని ప్రచారం సాగుతోంది. దీనితో వీరిద్దరూ నిజంగానే కలిసి ఉంటున్నారా? అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై విజయ్ దేవరకొండ కానీ, రష్మిక మందన్న కానీ.. ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.

Tags: Rashmika Mandannavijay devarakonda
Previous Post

Suhasini : మ‌న‌వ‌డితో సుహాసిని జోర్ధార్ స్టెప్స్.. కేక పెట్టించేసిందిగా..!

Next Post

varun Tej-Lavanya Tripathi : బ‌న్నీ ఇంట్లో వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్ పార్టీ.. ప‌వ‌న్, చిరు ర‌చ్చ‌

Shreyan Ch

Shreyan Ch

Related Posts

Seethakka : సీతక్క క్రేజ్ చూసి షాకైన సోనియా.. గ‌వ‌ర్న‌ర్ కూడా ఒకింత ఆశ్చ‌ర్యం..
politics

Seethakka : సీతక్క క్రేజ్ చూసి షాకైన సోనియా.. గ‌వ‌ర్న‌ర్ కూడా ఒకింత ఆశ్చ‌ర్యం..

December 7, 2023
Mallu Bhatti Vikramarka : సీఎం ప‌దవి మీకు ఎందుకు ఇవ్వ‌లేద‌ని భ‌ట్టిని ప్ర‌శ్నించిన మీడియా.. దిమ్మ తిరిగే ఆన్స‌రిచ్చాడుగా..!
politics

Mallu Bhatti Vikramarka : సీఎం ప‌దవి మీకు ఎందుకు ఇవ్వ‌లేద‌ని భ‌ట్టిని ప్ర‌శ్నించిన మీడియా.. దిమ్మ తిరిగే ఆన్స‌రిచ్చాడుగా..!

December 7, 2023
Aadya : స్వాగ్ లుక్‌లో ప‌వ‌న్ కూతురు.. తండ్రిని మించిన స్టైల్‌తో ర‌చ్చ చేసిన ఆద్య‌..
వార్త‌లు

Aadya : స్వాగ్ లుక్‌లో ప‌వ‌న్ కూతురు.. తండ్రిని మించిన స్టైల్‌తో ర‌చ్చ చేసిన ఆద్య‌..

December 7, 2023
Roja : అంద‌రూ వ‌ర‌ద‌ల్లో కొట్టుమిట్టాడుతుంటే.. రోజా మాత్రం రెయిన్ డ్యాన్స్.. మండిప‌డ్డ సాంబ‌శివ‌రావు..
politics

Roja : అంద‌రూ వ‌ర‌ద‌ల్లో కొట్టుమిట్టాడుతుంటే.. రోజా మాత్రం రెయిన్ డ్యాన్స్.. మండిప‌డ్డ సాంబ‌శివ‌రావు..

December 7, 2023
CM Revanth Reddy Convoy : సీఎంగా రేవంత్ రెడ్డి.. కాన్వాయ్ చూస్తే మ‌తిపోతుంది..!
politics

CM Revanth Reddy Convoy : సీఎంగా రేవంత్ రెడ్డి.. కాన్వాయ్ చూస్తే మ‌తిపోతుంది..!

December 7, 2023
Barrelakka : బ‌ర్రెల‌క్క‌కు గుడ్ న్యూస్‌.. మంత్రి ప‌ద‌వి ఆఫర్‌..!
politics

Barrelakka : బ‌ర్రెల‌క్క‌కు గుడ్ న్యూస్‌.. మంత్రి ప‌ద‌వి ఆఫర్‌..!

December 7, 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR POSTS

Gold Loan : బంగారం దాచి లోన్ తీసుకోవాలుకుంటున్నారా.. అయితే ఈ శుభ‌వార్త వినాల్సిందే..!
బిజినెస్

Gold Loan : బంగారం దాచి లోన్ తీసుకోవాలుకుంటున్నారా.. అయితే ఈ శుభ‌వార్త వినాల్సిందే..!

by Shreyan Ch
November 29, 2023

...

Read more
Kalvakuntla Kavitha : ఓట‌మి బాధ‌లో క‌ల్వ‌కుంట్ల క‌విత‌.. ప్ర‌గ‌తి భ‌వన్‌ని అప్పుడే ఖాళీ చేసి వెళ్లిందా..?
politics

Kalvakuntla Kavitha : ఓట‌మి బాధ‌లో క‌ల్వ‌కుంట్ల క‌విత‌.. ప్ర‌గ‌తి భ‌వన్‌ని అప్పుడే ఖాళీ చేసి వెళ్లిందా..?

by Shreyan Ch
December 3, 2023

...

Read more
Konda Surekha : కాంగ్రెస్ గెలిచిన ఆనందంలో కొండా సురేఖ చేసిన ప‌నికి అంద‌రూ షాక‌య్యారుగా..!
politics

Konda Surekha : కాంగ్రెస్ గెలిచిన ఆనందంలో కొండా సురేఖ చేసిన ప‌నికి అంద‌రూ షాక‌య్యారుగా..!

by Shreyan Ch
December 3, 2023

...

Read more
Janasena Shashidhar : జ‌న‌సేన లీడ‌ర్ అగ్రెసివ్ స్పీచ్.. షాకైన నారా లోకేష్..
politics

Janasena Shashidhar : జ‌న‌సేన లీడ‌ర్ అగ్రెసివ్ స్పీచ్.. షాకైన నారా లోకేష్..

by Shreyan Ch
December 4, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.