Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Vijay Devarakonda : క‌ల్కిలో విజ‌య్ దేవ‌ర‌కొండ క్యారెక్ట‌ర్‌.. నెటిజ‌న్లు తెగ ట్రోల్ చేస్తున్నారుగా..!

Shreyan Ch by Shreyan Ch
June 28, 2024
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Vijay Devarakonda : పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన తాజా చిత్రం ‘క‌ల్కి’ కాగా, ఈ చిత్రానికి ఎవ‌డే సుబ్రహ్మణ్యం, మ‌హాన‌టి చిత్రాల ఫేమ్ నాగ్‌ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. భారీ అంచనాల నడుమ గురువారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రానికి అంత‌టా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ప్రభాస్​ ఫ్యాన్స్​తో పాటు ప్రేక్షకులు సైతం ఈ సినిమా చూసేందుకు బారులుతీరున్నారు. అయితే ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్​ దేవరకొండతో పాటు దుల్కర్ సల్మాన్ ఉన్న‌ట్లు మేక‌ర్స్ రిలీజ్‌కి ముందే ప్ర‌క‌టించారు. దాంతో రౌడీ ఫ్యాన్స్ విజ‌య్ ఏ పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడు అని వెయ్యి కండ్లతో ఎదురుచూశారు.

అయితే క‌ల్కి చిత్రం రిలీజ్ త‌ర్వాత .. విజ‌య్ ఏ పాత్ర‌లో న‌టించాడో తెలిసిపోయింది. విజ‌య్ దేవరకొండ అర్జునుడి పాత్ర‌లో క‌నిపించి మెప్పించాడు. సినిమాలో విజ‌య్‌కు సంబంధించిన సీన్స్ ఆక‌ట్టుకున్నాయి. అశ్వత్థామపై(అమితాబ్​) యుద్ధం చేస్తున్న సమయంలో సంభాషణ చెబుతూ విజ‌య్ క‌నిపించ‌గా.. ఇది చూసిన సినీ ప్రియులు విజయ్ లుక్, డైలాగ్ డెలివరీ అదిరిపోయిందని తెగ ప్రశంసిస్తున్నారు. మరో వ‌ర్గం మాత్రం విజ‌య్ దేవ‌ర‌కొండ బాడీ లాంగ్వేజ్ పై విమర్శల వర్షం కురుస్తుంది. అతని లుక్.. ఓకే అనిపించినా, డైలాగ్ డెలివరీ కామెడీగా ఉందని, ‘అశ్వద్ధామ’ అంటూ అతను పిలిచినప్పటికీ.. ‘అమిత్’ అంటూ అతని బ్రాండ్ డైలాగ్ తో అరిచినట్టే ఉందని, తెలంగాణ అర్జునుడు అంటూ విజయ్ దేవరకొండ పాత్ర పై ట్రోల్స్ వస్తున్నాయి.

Vijay Devarakonda being trolled for his character in kalki 2898ad movie
Vijay Devarakonda

ఎందుకు విజ‌య్ దేవ‌ర‌కొండ మీద ఇంత నెగెటివిటీ క్రియేట్ చేస్తున్నార‌ని కొంద‌రు విమ‌ర్శిస్తున్నారు. మ‌రోవైపు చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన దుల్కర్ సల్మాన్ ప్ర‌భాస్‌ను చిన్నప్పుడు కాపాడి పెంచిన ఓ యోధుడి పాత్ర‌లో కనిపించాడు. ఇంకా టాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కులు రాజమౌళి, రామ్ గోపాల్​వర్మ కూడా అతిథి పాత్ర‌ల్లో మెరిశారు. మంచి టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమాల్లో మైన‌స్‌లు లేవా అంటే.. కాదు అని చెప్పడానికి లేదు. కొన్ని చోట్ల సినిమా ఫ్లాట్ గా అనిపిస్తుంది. అలాగే అక్కడక్కడా లెంగ్త్ ఉన్న సీన్స్ కూడా ఉండటం ఆడియన్స్ ని ఇబ్బంది పెట్టింది.

Tags: vijay devarakonda
Previous Post

Kalki 2898AD First Day Collections : క‌ల్కి చిత్రానికి అదిరిపోయే కలెక్ష‌న్స్.. ఓవ‌ర్సీస్ కింగ్‌గా మారిన ప్ర‌భాస్..

Next Post

Kalki 2898AD : క‌ల్కి రెండో పార్ట్ ఎప్పుడు వ‌స్తుందో తెలుసా..? అప్ప‌టి వ‌ర‌కు వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

ఆరోగ్యం

మెదడు యాక్టివ్‌గా ప‌నిచేయాలంటే.. ఈ సూచ‌న‌ల‌ను త‌ప్ప‌క పాటించాలి..!

by editor
July 14, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

చేపలు ఎక్కువగా తింటే.. వ్యాధులతో మరణించే అవకాశాలు తక్కువే..!

by editor
July 16, 2022

...

Read moreDetails
ఆహారం

ఆలయాల్లో అందించే ప్రసాదంలా పులిహోర రావాలంటే.. ఇలా తయారు చేయాలి..!

by editor
July 16, 2022

...

Read moreDetails
ఆధ్యాత్మికం

లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే.. సిరి సంపదలు కలుగుతాయి..!

by editor
July 16, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.