Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • బిజినెస్
  • వినోదం
  • విద్య‌, ఉద్యోగం
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • బిజినెస్
  • వినోదం
  • విద్య‌, ఉద్యోగం
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Actors : విల‌న్ నుండి హీరోగా మారి మంచి స‌క్సెస్ పొందిన స్టార్స్ వీళ్లే..!

Shreyan Ch by Shreyan Ch
March 19, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Actors : సినిమా ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకోవాల‌ని ప్ర‌తి ఒక్క‌రు ఉవ్విళ్లూరుతుంటారు. ఒక్క అవ‌కాశం వ‌చ్చిన స‌రే ఆ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఉబ‌లాట‌ప‌డుతుంటారు.ఈ క్ర‌మంలో విల‌న్ పాత్ర‌లు అయిన స‌రే, చిన్న చిన్న క్యారెక్ట‌ర్స్ అయిన స‌రే ఓకే చెప్పేస్తారు. అయితే మొద‌ట విల‌న్ గా న‌టించి ఆ త‌ర‌వాత హీరోగా ఎంట్రీ ఇచ్చేవారు మాత్రం అతిత‌క్కువ మంది ఉంటారు. ఇలా టాలీవుడ్ లో అలా కొంత‌మంది హీరోలు మొద‌ట విల‌న్ పాత్ర‌లు వేసి ఆ త‌ర్వాత హీరోలుగా మెప్పిస్తున్నారు.

ముందుగా మెగాస్టార్ చిరంజీవిని తీసుకుంటే ఆయ‌న ఇది క‌థ కాదు, మెస‌గాడు స‌హా మరికొన్ని సినిమాల్లో విల‌న్ గా న‌టించాడు. ఆ త‌ర‌వాత చిరు టాలెంట్ చూసి హీరో అవ‌కాశాలు ఇస్తే ప్ర‌స్తుతం మెగాస్టార్‌గా ఇండ‌స్ట్రీనే ఏలే స్థాయికి ఎదిగాడు. ఆయ‌న ఇప్ప‌టికీ కుర్ర హీరోల‌కి పోటీగా సినిమాలు చేస్తూ దున్నేస్తున్నాడు. వ‌రుస సినిమాల‌తో అద‌ర‌గొడుతున్నారు. ఇక డైలాగ్ కింగ్ మోహ‌న్ బాబు స్వ‌ర్గం న‌ర‌కం సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. మోహ‌న్ బాబు కూడా కెరీర్ ప్రారంభంలో ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ గా రాణించ‌ని ఆ త‌ర‌వాత హీరోగా అవ‌కాశాలు రావ‌డం, మంచి హిట్స్ సాధించ‌డంతో క‌లెక్ష‌న్ కింగ్ గా ఎదిగాడు. ఇటీవ‌ల స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ కూడా చేస్తున్నారు.

these actors first done villain roles then became heroes
Actors

ఇక మ్యాచో హీరో గోపిచంద్ తొలివ‌ల‌పు సినిమాలో హీరోగా న‌టించ‌గా, ఆ సినిమా అనుకున్న మేర స‌క్సెస్ అవ్వ‌లేదు. కానీ జ‌యం సినిమాలో విల‌న్ గా న‌టించి మెప్పించి, ఆ త‌ర‌వాత హీరోగానూ సినిమాలు చేసి స‌క్సెస్ అయ్యాడు. హీరో రాజ‌శేఖ‌ర్ కూడా కెరీర్ మొద‌ట్లో తలంబ్రాలు సినిమాలో విల‌న్ గా న‌టించాడు. ఈ సినిమాలో త‌న న‌ట‌న‌కు నంది అవార్డును సైతం ద‌క్కింది.. ఆ త‌ర‌వాత హీరోగా మంచి సినిమాలు చేయ‌గా, అవి స‌క్సెస్ అయిన సంగ‌తి తెలిసిందే.ఇక జేడీ చ‌క్ర‌వ‌ర్తి కూడా కెరీర్ ప్రారంభంలో విల‌న్ పాత్ర‌ల్లో న‌టించి మెప్పించాడు. కానీ ఆ త‌ర‌వాత హీరోగా విల‌న్ గానూ సినిమాలు చేస్తున్నాడు. ప్ర‌స్తుతానికి మాత్రం పెద్ద‌గా సినిమాలు చేస్తున్న దాఖ‌లాలు లేవు.

Tags: actorsheroesvillains
Previous Post

Shiva Krishna On Rana Naidu : రానా నాయుడిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సీనియ‌ర్ న‌టుడు.. అది బ్లూ ఫిలిం అంటూ కామెంట్..

Next Post

Chandramohan : చంద్ర‌మోహ‌న్ ఫ్యామిలీ సినిమాల‌లోకి ఎందుకు రాలేదో తెలుసా..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

ఈ ఫొటోలో క‌నిపిస్తున్న చిన్నారి ఒక హీరో, ప‌వ‌న్‌కి పెద్ద ఫ్యాన్ కూడా.. గుర్తు ప‌ట్టండి చూద్దాం..!
వార్త‌లు

ఈ ఫొటోలో క‌నిపిస్తున్న చిన్నారి ఒక హీరో, ప‌వ‌న్‌కి పెద్ద ఫ్యాన్ కూడా.. గుర్తు ప‌ట్టండి చూద్దాం..!

March 31, 2023
Dasara Movie : నాని ద‌స‌రా మూవీ ఓటీటీలో.. ఎందులో అంటే..?
వార్త‌లు

Dasara Movie : నాని ద‌స‌రా మూవీ ఓటీటీలో.. ఎందులో అంటే..?

March 31, 2023
Samantha : నేను ఎలాంటి త‌ప్పు చేయ‌లేదు.. విడాకుల‌పై స‌మంత సంచ‌ల‌న కామెంట్స్‌..
వార్త‌లు

Samantha : నేను ఎలాంటి త‌ప్పు చేయ‌లేదు.. విడాకుల‌పై స‌మంత సంచ‌ల‌న కామెంట్స్‌..

March 31, 2023
Ram Charan : బాబోయ్.. రామ్ చ‌ర‌ణ్‌కి అన్ని స‌ర్జరీలు అయ్యాయా..?
వార్త‌లు

Ram Charan : బాబోయ్.. రామ్ చ‌ర‌ణ్‌కి అన్ని స‌ర్జరీలు అయ్యాయా..?

March 30, 2023
Samantha : తొలిసారి త‌న విడాకుల‌పై స్పందించిన స‌మంత‌.. ఏమ‌ని చెప్పిందంటే..?
వార్త‌లు

Samantha : తొలిసారి త‌న విడాకుల‌పై స్పందించిన స‌మంత‌.. ఏమ‌ని చెప్పిందంటే..?

March 30, 2023
Rana Naidu : రానా నాయుడు బూతుల ఎఫెక్ట్.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న నెట్ ఫ్లిక్స్..
వార్త‌లు

Rana Naidu : రానా నాయుడు బూతుల ఎఫెక్ట్.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న నెట్ ఫ్లిక్స్..

March 30, 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR POSTS

చిరంజీవి, ప‌వన్‌ల‌తో ఉన్న ఈ వ్యక్తిని గుర్తు ప‌ట్టారా.. అత‌ను మరెవ‌రో కాదు..!
వార్త‌లు

చిరంజీవి, ప‌వన్‌ల‌తో ఉన్న ఈ వ్యక్తిని గుర్తు ప‌ట్టారా.. అత‌ను మరెవ‌రో కాదు..!

by Shreyan Ch
March 28, 2023

...

Read more
OTT Movies : ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఈ 10 సినిమాలు.. త‌ప్ప‌క చూడాల్సిందే..!
వార్త‌లు

OTT Movies : ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఈ 10 సినిమాలు.. త‌ప్ప‌క చూడాల్సిందే..!

by Shreyan Ch
March 24, 2023

...

Read more
Ranga Maarthaanda : రంగ మార్తాండ ఓటీటీలో.. ఎందులో అంటే..?
వార్త‌లు

Ranga Maarthaanda : రంగ మార్తాండ ఓటీటీలో.. ఎందులో అంటే..?

by Shreyan Ch
March 25, 2023

...

Read more
Upasana : రామ్ చ‌ర‌ణ్ సతీమ‌ణి మ‌రో ఘ‌న‌త‌.. ఫుల్ ఖుష్ అవుతున్న మెగా ఫ్యామిలీ..
వార్త‌లు

Upasana : రామ్ చ‌ర‌ణ్ సతీమ‌ణి మ‌రో ఘ‌న‌త‌.. ఫుల్ ఖుష్ అవుతున్న మెగా ఫ్యామిలీ..

by Shreyan Ch
March 25, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • బిజినెస్
  • వినోదం
  • విద్య‌, ఉద్యోగం

© 2022. All Rights Reserved. Telugu News 365.