Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Pawan Kalyan : మెగా ఫ్యామిలీతో అకీరా, ఆద్య సంక్రాంతి సెల‌బ్రేష‌న్స్.. తండ్రి లుక్‌లోనే ప‌వ‌న్ త‌న‌యుడు

Shreyan Ch by Shreyan Ch
January 16, 2024
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Pawan Kalyan : రెండు తెలుగు రాష్ట్రాల‌లో సంక్రాంతి సెల‌బ్రేష‌న్స్ ఘ‌నంగా జ‌రిగాయి. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం ఈ పండుగ‌ని సంతోషంగా జ‌రుపుకున్నారు.ఇక మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెల‌బ్రేష‌న్స్‌కి బెంగ‌ళూరు ఫామ్ హౌజ్ వేదికైంది. అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ క‌లిసి ఈ సంక్రాంతి పండ‌గని సంతోషంగా జ‌రుపుకున్నారు. మెగా అభిమానులకు, అల్లు వారి అభిమానులకు సంక్రాంతి వేళ అదిరిపోయే సర్ ప్రైజ్ అందింది. ఎన్నోఏళ్లుగా ఫ్యాన్స్ కోరుకుంటున్నవిధంగా ఇరు కుటుంబ సభ్యులు ఓకే చోట కనిపించారు. మెగా, అల్లు వారి ఫ్యాన్స్ కు చిరంజీవి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్యామిలీ ఫొటోను పంచుకున్నారు. చిరు ఫ్యామిలీతో పాటు అల్లు అరవింద్ ఫ్యామిలీ సభ్యులంతా ఓకేఫ్రేమ్ లో కనిపించారు.

ఇక రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కూడా ఓ ఫొటోను పంచుకుంది. ఫ్యామిలీ ఫొటోలో చిరు, నాగబాబు, అల్లు అరవింద్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, పంజావైష్ణవ్ తేజ్, కొత్త కోడలు లావణ్య త్రిపాఠి, అల్లు స్నేహా రెడ్డి, ఉపాసన కొణిదెలతో పాటు కూతుర్లు, మనవరాళ్లు, మనవళ్లు, బంధువులంతా ఉన్నారు… కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం కనిపించలేదు. ఇక ఈ మెగా, అల్లు ఫ్యామిలీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ తోపాటు కూతురు ఆద్య కూడా కనిపించడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ ఫొటోలను మెగా సభ్యులంతా అభిమానులతో పంచుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

see how Pawan Kalyan celebrated sankranthi with his family
Pawan Kalyan

పవన్ కళ్యాణ్ ) – రేణు దేశాయ్ కొడుకు, కూతుళ్లుగా అకిరా నందన్, ఆద్యలు ఆల్రెడీ ఫేమస్ అయ్యారు. వీరి గురించి ఏ చిన్న వార్త వచ్చినా, ఫోటో, వీడియో వచ్చినా వైరల్ అయిపోతుంది. అకిరా, ఆద్య ఇద్దరూ తల్లి రేణు దేశాయ్ దగ్గరే ఉంటారు. అప్పుడప్పుడు పవన్ దగ్గరకు వెళ్తారు. పవన్ వాళ్ళకి కావాల్సినవి అన్ని ఏర్పాటు చేస్తాడు. తాజాగా సంక్రాంతి పండక్కి ఇంటికి వచ్చాడు అకిరా. దీంతో అకిరా, ఆద్య పండక్కి ట్రెడిషినల్ గా రెడీ అయి ఫొటోలు దిగారు.ఈ ఫోటోలని వీడియో రూపంలో పవన్ కళ్యాణ్ అన్నవరం సినిమాలోని ‘అన్నయ్య అన్నావంటే..’ సాంగ్ పెట్టి రేణు దేశాయ్ పోస్ట్ చేసింది. దీంతో రేణు దేశాయ్ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ ఫొటోల్లో అకిరా కొత్త లుక్ లో కనపడుతున్నాడు. ఇన్నాళ్లు మీసం, గడ్డం లేకుండా పిల్లాడిగా కనపడిన అకిరా ఇప్పుడు ఫుల్ మీసాలు, జుట్టు, గడ్డంతో చాలా పెద్దవాడిగా కనిపిస్తున్నాడు.

Tags: Pawan Kalyan
Previous Post

Mahesh Babu Sisters : గుంటూరు కారం చూసిన మ‌హేష్ వ‌దిన‌, ముగ్గురు సిస్ట‌ర్స్, ఫ్యామిలీ.. ఏమ‌న్నారంటే..!

Next Post

Manchu Vishnu : క‌న్న‌ప్ప చిత్రంలో ప్ర‌భాస్ రోల్ గురించి హింట్ ఇచ్చిన మంచు విష్ణు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

ఈ సినిమా చూసి ఏకంగా 20కి పైగా జంట‌లు సూసైడ్.. ఆ సినిమా ఏంటంటే..?

by Shreyan Ch
May 21, 2023

...

Read moreDetails
politics

KTR : చంద్ర‌బాబు వ‌ల్ల కంపెనీలు వ‌చ్చాయంటూ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Shreyan Ch
November 12, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

మెదడు యాక్టివ్‌గా ప‌నిచేయాలంటే.. ఈ సూచ‌న‌ల‌ను త‌ప్ప‌క పాటించాలి..!

by editor
July 14, 2022

...

Read moreDetails
వార్త‌లు

Chandra Hass : మాల‌లో ఉన్నా కూడా ప్ర‌భాక‌ర్ త‌న‌యుడిని వ‌దిలి పెట్ట‌డం లేదుగా..!

by Shreyan Ch
November 27, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.