Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Renu Desai : మ‌రాఠి స్పీచ్‌లో అద‌రగొట్టిన రేణూ దేశాయ్.. ఒక్క‌సారి షాకింగ్ రియాక్ష‌న్ ఇచ్చిన ర‌వితేజ‌..

Shreyan Ch by Shreyan Ch
October 4, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Renu Desai : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య‌ రేణు దేశాయ్ మరోసారి వెండితెరపై సందడి చేయబోతోంది. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె.. రవితేజ లేటెస్ట్ మూవీలో ఓ పవర్‌ఫుల్ రోల్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది.బద్రి సినిమాతో రేణు దేశాయ్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమెకు అదే మొదటి సినిమా. ఈ సినిమా సమయంలోనే పవన్ తో ప్రేమలో పడ్డ రేణు.. పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత డివోర్స్ తీసుకుంది.ఇక అప్ప‌టి నుండి సినిమాల‌కి కూడా దూరంగా ఉంది. ఇప్పుడు మాస్ మహారాజ్ రవితేజ తాజా సినిమా టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది.

ఈ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హేమలత లవణం అనే పాత్రలో రేణు దేశాయ్ కనిపించబోతుందంటూ ఇది వరకే అనౌన్స్ చేసిన మేకర్స్.. రీసెంట్‌గా ఆమె లుక్ రివీల్ చేస్తూ ఈ సినిమా ట్రైలర్ అక్టోబర్ 3న రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పోస్టర్ లో బిడ్డను ఎత్తుకొని కళ్లజోడుతో కనిపించింది రేణూ. ఈ లుక్ చూస్తుంటే సినిమాలో ఆమెది పవర్ ఫుల్ రోల్ అని తెలుస్తోంది. ఇది చూసి ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో రేణూకి తిరుగేలేదని అంటున్నారు నెటిజన్లు. అయితే తాజాగా సినిమా ప్ర‌మోష‌న్స్ జోరందుకున్నాయి. ముంబై లో ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన చిత్ర బృందం సినిమా గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇదే క్ర‌మంలో రేణూ దేశాయ్ మూవీ గురించి చెబుతూ చిత్రం అన్ని భాష‌ల‌లో రిలీజ్ అవుతుంది. ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని మ‌రాఠీలో చెప్పుకొచ్చింది. ఆ స‌మయంలో ర‌వితేజ స్ట‌న్నింగ్ రియాక్ష‌న్ ఇచ్చాడు.

Renu Desai speech in marathi everybody surprised
Renu Desai

రేణు దేశాయ్ తెలుగు తెరపై సందడి చేసి దాదాపు 18 సంవత్సరాలు పూర్తయింది. మొన్నామధ్య ఓ మరాఠా సినిమాను తెరకెక్కించి నటించింది కానీ తెలుగు తెరపై మాత్రం ఇప్పటివరకు కనిపించలేదు. ఇన్నేళ్లకు ఇప్పుడు మాస్ మహారాజ్ రవితేజతో ఆమె స్క్రీన్ షేర్ చేసుకోనుండటం విశేషం.అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ టైగర్ నాగేశ్వరరావు సినిమాకి వంశీకృష్ణ దర్శకత్వం వహించారు. కొంతకాలం క్రితం ఇటు ప్రజలకు .. అటు పోలీసులకు కంటిపై కునుకు లేకుండా చేసిన స్టూవర్టుపురం గజదొంగ కథ ఇది. ఈ సినిమాతో తెలుగు తెరకి నుపూర్ సనన్ హీరోయిన్ గా పరిచయం కాబోతోంది.

Tags: Renu Desai
Previous Post

Muralimohan : జ‌గ‌న్‌కి కూల్ వార్నింగ్ ఇచ్చిన ముర‌ళీ మోహన్.. త్వరలోనే గ్రహణం వీడుతుంది..

Next Post

Klinkara Konidela : క్లింకార ఫేస్ రివీల్ చేసిన ఉపాస‌న‌.. చిన్నారిని చూసి మురిసిపోతున్న మెగా ఫ్యాన్స్

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Sri Reddy : కొర‌మీను ఫ్రైని తాత‌తో క‌లిసి వెరైటీగా వండిన శ్రీరెడ్డి.. రుచి మాములుగా లేద‌ట‌..!

by Shreyan Ch
October 24, 2022

...

Read moreDetails
వార్త‌లు

Seetha Ramam : సీతారామం ఓటీటీ స్ట్రీమింగ్‌కి టైమ్ ఫిక్స్.. ఎందులో, ఎప్ప‌టి నుండి..?

by Shreyan Ch
September 6, 2022

...

Read moreDetails
వార్త‌లు

Akhanda : చిరంజీవిలో ప‌స త‌గ్గిందా.. బాల‌య్య రికార్డుని ట‌చ్ చేయ‌లేక‌పోయాడా..?

by Shreyan Ch
October 15, 2022

...

Read moreDetails
ఆహారం

Flax Seeds Laddu : ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. ఆ శ‌క్తి పెరుగుతుంది.. ఎలాంటి రోగాలు ఉండ‌వు..

by editor
September 19, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.