Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Raghava Lawrence : కొడుకు చేసిన ప‌నికి ఫిదా అయిన లారెన్స్.. వీడియో వైర‌ల్..

Shreyan Ch by Shreyan Ch
July 2, 2024
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Raghava Lawrence : చిత్ర పరిశ్రమలో మోస్ట్‌ అండ్‌ మల్టీ టాలెంటెడ్‌ కలిగిన అతి కొద్ది మందిలో రాఘవ లారెన్స్‌ ఒకరు అని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సైడ్‌ డ్యాన్సర్‌గా సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన నటుడిగా, డైరెక్టర్‌గా, డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌గా, నిర్మాతగా తన సత్తా చాటుతున్నారు. సొంత సినిమాలు చేస్తూ.. వేరే దర్శకుల సినిమాల్లోనూ పని చేస్తూ వ‌చ్చిన లారెన్స్ ఇప్పుడు హీరోగా కూడా స‌త్తా చాటుతున్నాడు. అయితే లారెన్స్ రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లోను హీరో అనిపించుకుంటున్నాడు. లారెన్స్ ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో స‌హాయ కార్య‌క్ర‌మాలు అందించారు. అవసరం ఉన్న వారికి సాయపడుతున్నారు. కేవలం నిరుపేదలకే కాదు.. చిత్ర పరిశ్రమలోని వారికి కూడా తన వంతు సహాయసహకారాలు అందిస్తున్నారు.

ఇటీవ‌ల విజయ్‌కాంత్‌ కుమారుడి సినీ జీవితం కోసం తన వంతు సాయం చేస్తానని అన్నారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్‌ ఖాతాలో ఓ ఎమోషనల్‌ పోస్టు పెట్టారు. ష‌ణ్ముఖ పాండి సినిమా రిలీజ్‌ టైంలో ప్రమోషన్లకు ఎంత ఖర్చు అయినా సరే నేను చూసుకుంటాను. వాళ్లు ఒప్పుకుంటే.. అతడి సినిమాలో గెస్ట్‌ రోల్‌, సాంగ్‌, ఫైట్‌ ఏదో ఒకటి చేస్తాను. విజయ్‌కాంత్‌ ఎంతో మంది హీరోలకు సాయం చేశారు. అలాంటి ఆయన పిల్లలకు సాయం చేయాలి’’ అని అన్నారు. లారెన్స్ మంచి త‌నంపై చాలా మంది ప్ర‌శంస‌లు కురిపించారు. ఇక లారెన్స్‌కి ఒక అబ్బాయి ఉండ‌గా, త‌న‌కి సంబంధించిన ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టాడు.

Raghava Lawrence got emotional with his son work
Raghava Lawrence

నా మిత్రుల‌కి, ఫ్యాన్స్ అంద‌రికి న‌మ‌స్కారం. నేను నాటిన విత్తనం ఇప్పుడు చాలా ఎదిగింది. అత‌డి పేరు శ్యామ్. అత‌డు ప్ర‌స్తుతం కాలేజ్‌లో 3వ సంవ‌త్స‌రం చ‌దువుతూ పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. గ‌త ప‌ది సంవ‌త్స‌రాలుగా హెప్సిబా అనే అమ్మాయి చ‌దువు కోసం ఆర్థిక సాయం కూడా చేస్తున్నాను. రాయపురంకి చెందిన హెప్సిబా చిన్నప్పటి నుంచి త‌న అమ్మ‌మ్మ దగ్గ‌రే ఉండి చ‌దువుకుంటుంది. అయితే ఈసారి హెప్సిబా స్కూల్ ఫీజును శ్యామ్ చెల్లించ‌బోతున్నాడు అంటూ లారెన్స్ సంతోష‌క‌ర‌మైన వార్త చెప్పాడు.. ఈ సంతోషకరమైన క్షణాన్ని మీ అందరితో పంచుకోవడం ఒక తండ్రిగా గ‌ర్వంగా.. చాలా ఆనందంగా ఉందని, శ్యామ్‌కు మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ రాఘవ లారెన్స్ చాలా ఎమోష‌న‌ల్‌గా రాసుకొచ్చాడు. ప్ర‌స్తుతం వీడియో వైర‌ల్ అవుతుంది.

Hi Friends and fans, The seed that I planted has now grown into a generous boy. He is Shyam, now currently studying in college 3rd year and also working in a part-time job. Since 10 years I have been supporting Hepsiba for her education. She is from Royapuram and is being taken… pic.twitter.com/2gCBEJwYjJ

— Raghava Lawrence (@offl_Lawrence) June 30, 2024

Tags: Raghava Lawrence
Previous Post

Manchu Lakshmi : రామ్ చ‌ర‌ణ్ ఇంట్లో కొన్నాళ్ల పాటు సీక్రెట్‌గా ఉన్నాను.. మంచు ల‌క్ష్మీ ఆస‌క్తిక‌ర కామెంట్స్

Next Post

Nandamuri Mokshagna : నంద‌మూరి మోక్ష‌జ్ఞ ఎంత మారిపోయాడో చూడండి.. ఊహించ‌ని తేడా..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

మ‌హేష్‌కి విజ‌య‌శాంతి ఏమ‌వుతుందో తెలుసా.. వీరికి బంధుత్వం ఉంది..!

by Mounika Yandrapu
October 30, 2022

...

Read moreDetails
వార్త‌లు

Chandra Hass : మాల‌లో ఉన్నా కూడా ప్ర‌భాక‌ర్ త‌న‌యుడిని వ‌దిలి పెట్ట‌డం లేదుగా..!

by Shreyan Ch
November 27, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Knee Pains : మోకాళ్ల నొప్పుల‌కు అద్భుత‌మైన చిట్కా.. 3 రోజుల్లోనే మార్పు వ‌స్తుంది..!

by editor
October 4, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Tamarind Seeds : అరిగిపోయిన కీళ్ల‌ను సైతం ప‌నిచేయించే చింత గింజ‌లు.. న‌రాల బ‌ల‌హీన‌త‌కు ఉత్త‌మ‌మైన ఔష‌ధం..

by editor
October 1, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.