Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Prabhas : ఆ రోజు అయోధ్య‌లో భోజ‌న ఖ‌ర్చు అంతా ప్ర‌భాస్‌దేన‌ట‌..!

Shreyan Ch by Shreyan Ch
January 21, 2024
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Prabhas : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఎంత పెద్ద స్టార్ హీరో అయిన కూడా చాలా ఒదిగి ఉంటారు.ఆయన భోళా మనిషి. సినిమా షూటింగ్ ఉందంటే తానొక్కరే భోజనం చేయ‌కుండా తనతోపాటు తోటి నటీనటులకు, సెట్ లో పనిచేసే బాయ్స్ తో సహా అందరికీ తానే స్వయంగా ఇంటిదగ్గర నుంచి భోజనం తెప్పిస్తారు. ఈ విష‌యాన్ని ఆయ‌నతో ప‌ని చేసిన సెల‌బ్స్ చాలా మంది చాలా సంద‌ర్భాలలో చెప్పుకొచ్చారు. ప్రభాస్ నిజంగా రాజు అని, రాజులాంటి మహారాజు అంటూ కొనియాడతారు. ఈనెల 22వ తేదీన అయోధ్యలో రామమందిరం ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భంగా బాలరాముడికి ప్రాణప్రతిష్ట జరగనుంది. దీనికోసం విదేశాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా అతిథులంతా అయోధ్యకు తరలిరానున్నారు.

ఇటీవల ఏపీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆ రోజు ఆహార ఖర్చులను చూసుకోవడానికి ప్రభాస్ ముందుకు వచ్చారంటూ మాట్లాడారు. అయితే ఈ వార్తలు ఎంతవరకు నిజమనేది తెలియలేదు. అందుకు కారణం కూడా ఉంది. నిజానికి రామ మందిర ప్రారంభోత్సవానికి ప్రభాస్‌కు ఆహ్వానం అందలేదు. రజనీకాంత్, చిరంజీవి, రామ్ చరణ్, ధనుష్‌లతో పాటు కొందరు సౌత్ సెలబ్రిటీలకు మాత్రం ఆహ్వానం అందింది. ఆహ్వానమే అందుకోని ప్రభాస్ ఆహార ఖర్చులు పెట్టుకుంటానని హామీ ఇచ్చారంటూ వచ్చిన వార్తల్లో వాస్తవమెంతో ప్రభాస్ టీమ్ మెంబర్లు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Prabhas to do annadanam in ayodhya
Prabhas

రామమందిరం చుట్టుపక్కల కలిపి దాదాపు 300 ప్రాంతాల్లో అన్నదానం చేయనున్నారని, దీనికి ప్రభాస్ ముందుకు వచ్చారని, ఖర్చు రూ.50 కోట్లు కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే కొంద‌రు ప్ర‌భాస్‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. అతని మంచి మనసుకు, మంచి మనస్తత్వానికి ఇది నిదర్శనమంటూ పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలో ఈనెల 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అత్యంత వైభవోపేతంగా జరగనుంది. ఇప్ప‌టికే అయోధ్య‌లో అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయ‌ని,భారీ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసిన‌ట్టు తెలుస్తుంది.

Tags: Prabhas
Previous Post

90s Web Series : 90s వెబ్ సిరీస్ కోసం శివాజి తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే దిమ్మ‌తిరిగిపోద్ది..!

Next Post

Sania Mirza : షోయ‌బ్ మాలిక్‌తో విడాకులు.. సానియా మీర్జా సంచ‌ల‌న పోస్ట్‌..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Mallu Bhatti Vikramarka : సీఎం ప‌దవి మీకు ఎందుకు ఇవ్వ‌లేద‌ని భ‌ట్టిని ప్ర‌శ్నించిన మీడియా.. దిమ్మ తిరిగే ఆన్స‌రిచ్చాడుగా..!

by Shreyan Ch
December 7, 2023

...

Read moreDetails
politics

KTR Son Himanshu : కేటీఆర్ త‌న‌యుడు పోలీసుల‌ని నానా ర‌కాలుగా హింసించాడు.. ఏఎస్ రావు సంచ‌ల‌న‌ కామెంట్స్..

by Shreyan Ch
January 18, 2024

...

Read moreDetails
వార్త‌లు

Kooman Review : దృశ్యం డైరెక్ట‌ర్.. కూమ‌న్ థ్రిల్ల‌ర్ మూవీ రివ్యూ..

by Shreyan Ch
December 7, 2022

...

Read moreDetails
వార్త‌లు

Krishna Food Habits : ఆశ్చర్యపరిచే కృష్ణ ఆహారపు అలవాట్లు.. షూటింగ్ లో వాటిని అడిగి మరీ తినేవారు..!

by Usha Rani
November 15, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.