Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Payal Rajput : కార్తికేయ‌ని చూడ‌గానే టైట్ గా వాటేసుకున్న పాయ‌ల్.. ఇంకా ఆ మాయ‌లోనే ఉందేమో…!

Shreyan Ch by Shreyan Ch
October 22, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Payal Rajput : చిన్న సినిమాగా వ‌చ్చి పెద్ద విజ‌యం సాధించిన చిత్రం ఆర్ఎక్స్ 100. ఈ సినిమాతో కార్తికేయ హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా యువతను విపరీతంగా ఆకట్టుకుంది అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది. ఈ అమ్మడి అందం ప్రేక్షకులను కట్టిపడేసింది. బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది పాయల్. రొమాంటిక్, ఇంటెన్స్ సీన్స్ లో పాయల్ రెచ్చిపోవడంతో ఈ అమ్మడికి విపరీతమైన దక్కింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయి ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుంద‌ని ప్ర‌చారం సాగింది.

అయితే ఓ సంద‌ర్భంలో కార్తికేయ మాట్లాడుతూ.. ‘ఆర్‌ఎక్స్‌100’ సీక్వెల్‌ కాదు కానీ, అజయ్‌ భూపతితో మరో సినిమా చేసే ఆలోచన ఉందని తెలిపాడు. అజయ్ ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ తో కలిసి మంగళవారం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా హారర్ జోనర్ లో తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత కార్తికేయతో సినిమా చేస్తాడని అనుకున్నారు. అయితే పాయ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌లో అజ‌య్ భూప‌తి రూపొందిస్తున్న చిత్రం నవంబర్ 17 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ కి అంజనేష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు.

Payal Rajput attended her movie release trailer
Payal Rajput

ఈ చిత్ర ట్రైల‌ర్ ఈవెంట్ రీసెంట్‌గా జ‌ర‌గ‌గా, ఈ కార్య‌క్ర‌మంకి కార్తికేయ చీఫ్ గెస్ట్‌గా హాజ‌ర‌య్యాడు. ఆ స‌మ‌యంలో కార్తికేయని చూసిన పాయ‌ల్ చేతులు చాచి టైట్ హ‌గ్ చేసుకుంది. ఆర్ఎక్స్ 100 కాంబో చూసి ప్ర‌తి ఒక్క‌రు స‌ర్ప్రైజ్ అయ్యారు. ఈ కాంబో చూసి మళ్లీ ఈ ఇద్ద‌రి కాంబోలో సినిమా వ‌స్తే బాగుంటుంద‌ని ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే అజయ్ భూపతి , పాయల్ రాజ్ పుత్ కాంబోలో రూపొందిన “ఆర్ ఎక్స్ 100” మూవీ మంచి విజయం సాధించడంతో వీరి కాంబోలో రూపొందుతున్న రెండవ మూవీ మంగళవారం కావడంతో సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

Tags: payal rajput
Previous Post

CM YS Jagan : జ‌గ‌న్‌కి అమ్మవారి ప్ర‌సాదం ఇస్తే ఏం చేశాడో చూడండి..!

Next Post

Actress Nirmala : సౌంద‌ర్య అత‌నితో ప్రేమ‌లో ప‌డిందా.. న‌మ్మ‌లేని నిజాలు బ‌య‌ట‌పెట్టిన సీనియర్ హీరోయిన్..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

CM Revanth Reddy Convoy : సీఎంగా రేవంత్ రెడ్డి.. కాన్వాయ్ చూస్తే మ‌తిపోతుంది..!
politics

CM Revanth Reddy Convoy : సీఎంగా రేవంత్ రెడ్డి.. కాన్వాయ్ చూస్తే మ‌తిపోతుంది..!

December 7, 2023
Barrelakka : బ‌ర్రెల‌క్క‌కు గుడ్ న్యూస్‌.. మంత్రి ప‌ద‌వి ఆఫర్‌..!
politics

Barrelakka : బ‌ర్రెల‌క్క‌కు గుడ్ న్యూస్‌.. మంత్రి ప‌ద‌వి ఆఫర్‌..!

December 7, 2023
Tirumala Anna Prasadam : తిరుమ‌ల భోజ‌న వివాదం.. ఇది అన్నమేనా అని తిట్టిపోస్తున్న భ‌క్తులు..
politics

Tirumala Anna Prasadam : తిరుమ‌ల భోజ‌న వివాదం.. ఇది అన్నమేనా అని తిట్టిపోస్తున్న భ‌క్తులు..

December 6, 2023
MS Dhoni : ధోని చెప్పిన ఆ మాట‌తోనే ఇంగ్లండ్‌పై గెలిచాం.. షై హోప్ ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు
క్రీడ‌లు

MS Dhoni : ధోని చెప్పిన ఆ మాట‌తోనే ఇంగ్లండ్‌పై గెలిచాం.. షై హోప్ ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు

December 6, 2023
Revanth Reddy : టీడీపీపై, చంద్రబాబుపై త‌న‌కున్న ప్రేమ‌ని బ‌య‌ట‌పెట్టిన రేవంత్ రెడ్డి
politics

Revanth Reddy : టీడీపీపై, చంద్రబాబుపై త‌న‌కున్న ప్రేమ‌ని బ‌య‌ట‌పెట్టిన రేవంత్ రెడ్డి

December 6, 2023
Janasena Premkumar : ఓట‌మి త‌ర్వాత కూక‌ట్‌ప‌ల్లి జ‌న‌సేన అభ్య‌ర్ధి మాట‌లు వింటే క‌న్నీళ్లు ఆగ‌వు..!
politics

Janasena Premkumar : ఓట‌మి త‌ర్వాత కూక‌ట్‌ప‌ల్లి జ‌న‌సేన అభ్య‌ర్ధి మాట‌లు వింటే క‌న్నీళ్లు ఆగ‌వు..!

December 6, 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR POSTS

Gold Loan : బంగారం దాచి లోన్ తీసుకోవాలుకుంటున్నారా.. అయితే ఈ శుభ‌వార్త వినాల్సిందే..!
బిజినెస్

Gold Loan : బంగారం దాచి లోన్ తీసుకోవాలుకుంటున్నారా.. అయితే ఈ శుభ‌వార్త వినాల్సిందే..!

by Shreyan Ch
November 29, 2023

...

Read more
Kalvakuntla Kavitha : ఓట‌మి బాధ‌లో క‌ల్వ‌కుంట్ల క‌విత‌.. ప్ర‌గ‌తి భ‌వన్‌ని అప్పుడే ఖాళీ చేసి వెళ్లిందా..?
politics

Kalvakuntla Kavitha : ఓట‌మి బాధ‌లో క‌ల్వ‌కుంట్ల క‌విత‌.. ప్ర‌గ‌తి భ‌వన్‌ని అప్పుడే ఖాళీ చేసి వెళ్లిందా..?

by Shreyan Ch
December 3, 2023

...

Read more
Konda Surekha : కాంగ్రెస్ గెలిచిన ఆనందంలో కొండా సురేఖ చేసిన ప‌నికి అంద‌రూ షాక‌య్యారుగా..!
politics

Konda Surekha : కాంగ్రెస్ గెలిచిన ఆనందంలో కొండా సురేఖ చేసిన ప‌నికి అంద‌రూ షాక‌య్యారుగా..!

by Shreyan Ch
December 3, 2023

...

Read more
Janasena Shashidhar : జ‌న‌సేన లీడ‌ర్ అగ్రెసివ్ స్పీచ్.. షాకైన నారా లోకేష్..
politics

Janasena Shashidhar : జ‌న‌సేన లీడ‌ర్ అగ్రెసివ్ స్పీచ్.. షాకైన నారా లోకేష్..

by Shreyan Ch
December 4, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.