Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Karthika : కేర‌ళ సంప్ర‌దాయంలో వివాహం చేసుకున్న రాధ కూతురు.. వైర‌ల్‌గా మారిన పెళ్లి వీడియో..

Shreyan Ch by Shreyan Ch
November 21, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Karthika : సీనియర్ నటి రాధ కూతురు కార్తీక నాయర్ (రంగం ఫేమ్) రోహిత్‌ల పెళ్లి ఆదివారం నాడు కేరళలో ఘనంగా జరిగిన విష‌యం తెలిసిందే. త్రివేండ్రంలో జరిగిన ఈ పెళ్లికి టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. జాకీ ష్రాఫ్, చిరంజీవి, రాధిక, సుహాసిని, రేవతి, మేనక సురేష్ ఇలా చాలా మంది విచ్చేశారు. కార్తీక నాయర్ పెళ్లి ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతున్నాయి. పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలను నటి రాధిక తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం కార్తీక పెళ్లి ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

పెళ్లిలో వ‌ధూవ‌రులు ఇద్ద‌రు తెగ సందడి చేశారు. అయితే పెళ్లి త‌ర్వాత భ‌ర్త రోహిత్‌తో క‌లిసి ఫొటో షేర్ చేస్తూ..మా అంద‌మైన క‌థ మొద‌లైంది. మీ ఆశీస్సుల‌కి ధ‌న్యవాదాలు అంటూ కామెంట్ పెట్టింది. ప్ర‌స్తుతం కార్తీక ఫొటోలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. దక్షిణాది చిత్రపరిశ్రమలో కథానాయికగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ కార్తీక. జోష్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్ కాకపోయినా.. ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత జీవా నటించిన రంగం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో టాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, దమ్ము చిత్రాల్లో నటించిన కార్తీకకు అంతగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ అక్కడే బిజీగా ఉండిపోయింది. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న కార్తీక.. వ్యాపారరంగంలో రాణిస్తుంది.

Karthika marriage celebration video viral
Karthika

నాగచైతన్య హీరోగా నటించిన జోష్ సినిమాతొ హీరోయిన్ కార్తీక కూడా వెండితెరకు పరిచయమయ్యింది కార్తీక. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధా వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీక..పెద్దగా అవకాశాలు సాధించలేకపోయింది. సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం రాణించలేదు పరిశ్రమలో నిలబడలేక పోయింది. సినిమాలు మానేసి ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న తమ ఫ్యామిలీ హోటల్స్ బిజినెస్ లు చూసుకుంటూ బిజినెస్ ఉమెన్ గా మారిపోయారు.

Tags: Karthika
Previous Post

Ambati Rambabu : చంద్ర‌బాబు మేనిఫెస్టో భ‌గ‌వ‌ద్గీత‌లా ఉందంటూ అంబ‌టి కామెంట్స్

Next Post

Prudhvi : జ‌గ‌న్‌ని ఇమిటేట్ చేస్తూ గ‌ట్టిగా ఇచ్చేసిన పృథ్వీ..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Uttam Kumar Reddy : తెలంగాణ అసెంబ్లీలో జ‌గ‌న్ వీడియో చూపించి క‌డిగి పారేసిన ఉత్త‌మ్

by Shreyan Ch
February 13, 2024

...

Read moreDetails
politics

Rajnikanth : అర్ధ‌మైందా రాజా అంటూ రోజాని ట్రోల్ చేస్తున్న ర‌జనీకాంత్ ఫ్యాన్స్

by Shreyan Ch
June 8, 2024

...

Read moreDetails
వార్త‌లు

అల్ల‌రి అల్లుడు మూవీ అప్ప‌ట్లో ఎంత వ‌సూలు చేసిందో తెలుసా.. షాక‌వుతారు..!

by editor
February 7, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

Pomegranate : దానిమ్మ పండ్ల‌ను రోజూ విడిచిపెట్ట‌కుండా తినాల్సిందే.. ఎందుకో తెలుసా..?

by editor
February 14, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.