Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Good Night Movie : ఇలాంటి వాటిపై కూడా సినిమా తీస్తారా.. అంత‌లా జ‌నాల‌కు ఇది ఎందుకు న‌చ్చుతోంది..!

Shreyan Ch by Shreyan Ch
October 22, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Good Night Movie : మనిషికి ఉండే ఏదో ఒక సమస్యతో వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. అలా.. గురక సమస్యతో వచ్చిన చిత్రం గుడ్ నైట్ కాగా, డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమా ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది.మణికందన్, మీతా రఘునాథ్, రమేశ్ తిలక్, రేచల్ రెబకా, బాలాజీ శక్తివేల్.. తదితరులు న‌టించిన ఈ చిత్రంకి సంగీతం సీన్ రోల్డన్ అందించ‌గా, వినాయక్ చంద్రశేఖరన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్ర క‌థ విష‌యానికి వ‌స్తే.. మోహన్ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుంటాడు. మధ్య తరగతి కుటుంబ అతడిది. అయితే అతడికో సమస్య ఉంది. నిద్రపోయాడంటే.. గురక పెడితే పక్కింటివాళ్లు కూడా భయపడిపోవాలి. ఆఫీసులో ఓ అమ్మాయిని లవ్ చేస్తాడు.

అయితే ఓ రోజు కలిసి బస్సులో వెళ్తుంటారు. చల్లని గాలి వస్తుంటే.. ఓ అరంగంట నిద్రపోతాడు. కానీ గురక మాత్రం దారుణంగా పెడతాడు. బస్సులో నువ్ పెట్టే గురకనే తట్టుకోలేక పోతున్నాను, ఇక జీవితాంతం అంటే నా వాళ్ల కాదని అమ్మాయి వదిలేస్తుంది. ఫ్రెండ్స్ అందరూ మోటారు మోహన్ అని ఎగతాళి చేస్తుంటారు. ఇక ఓ రోజు తన బావతో కలిసి పని మీద ఓ ఇంటికి వెళ్తాడు. అక్కడ అను(మీతా రఘునాథ్)ను చూడ‌గా, ఆమెతో పరిచయం అవుతుంది. అది ప్రేమ వరకూ దారి తీస్తుంది. మెుత్తానికి ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. మెుదటి రాత్రి రోజునే.. అనుకు మోహన్ గురకం విషయం అర్థమవుతుంది. మోహన్ పెట్టే గురకకు అనుకు నిద్రపట్టక ఆరోగ్యం కూడా పాడవుతుంది. గురక సమస్యతో హీరోకు వచ్చిన కష్టాలేంటి? అని తెలియాలంటే.. సినిమా చూడాల్సిందే.

Good Night Movie viewers like it very much
Good Night Movie

ప్రతి మనిషికి ఏదో ఒక లోపం, సమస్య ఉండటం సహజమే. కానీ, వాటి తీవ్రతను బట్టి పరిస్థితులు మారుతుంటాయి. మనకున్న లోపాలను, పర్సనల్ సమస్యలను యాక్సెప్ట్ చేసి ముందుకు సాగినప్పుడే జీవితాన్ని ఆస్వాదించగలమని చెప్పే సినిమానే గుడ్ నైట్. మూవీలో మోహన్ కు గురక సమస్య ఉండటం, దాని వల్ల అతనికి జరిగే అవమానాలు, ప్రేమించి పెళ్లి చేసుకున్న అబ్బాయి గురక ఉందని తెలిసిన అమ్మాయి అను ఎలా రిసీవ్ చేసుకుంది అనే అంశాలతో కామెడీగా, ఎమోషనల్ గా చూపించారు డైరెక్టర్ వినాయక్ చంద్రశేఖర్. ఎప్పుడు కంగారు పడే మోహన్ కు ఉన్న గురక ద్వారా కామెడీ జెనరేట్ చేశారు. ఇక ఇంట్రావర్ట్, అమాయకపు అకౌంటెంట్ గా అను క్యారెక్టర్ బాగుంది. వీరి ఇద్దరి పరిచయంతో మూవీ ఇంకాస్తా ఇంట్రెస్ట్ గా సాగుతుంది.

Tags: Good Night Movie
Previous Post

Virat Kohli : వారి వ‌ల్ల‌నే సెంచ‌రీ సాధ్య‌మైందంటూ విరాట్ కామెంట్స్

Next Post

Pawan Kalyan And BJP : తెలంగాణ‌లోనూ బీజేపీకి హ్యాండ్ ఇచ్చిన జ‌న‌సేన‌..? టీడీపీతో క‌లిసే పోటీ..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

Ponnavolu : చంద్ర‌బాబు బెయిల్‌పై పొన్న‌వోలు సంచ‌ల‌న కామెంట్స్
politics

Ponnavolu : చంద్ర‌బాబు బెయిల్‌పై పొన్న‌వోలు సంచ‌ల‌న కామెంట్స్

November 23, 2023
Sanju Samson : సంజూ శాంసన్ రిటైర్ కాబోతున్నాడా.. బీసీసీపై ఫ్యాన్స్ ఫుల్ సీరియ‌స్
క్రీడ‌లు

Sanju Samson : సంజూ శాంసన్ రిటైర్ కాబోతున్నాడా.. బీసీసీపై ఫ్యాన్స్ ఫుల్ సీరియ‌స్

November 23, 2023
Barrelakka : నా ఫోన్ పే, జీపే కూడా బ్లాక్ చేశారు.. బ‌ర్రెల‌క్క ఎమోష‌న‌ల్ కామెంట్స్
politics

Barrelakka : నా ఫోన్ పే, జీపే కూడా బ్లాక్ చేశారు.. బ‌ర్రెల‌క్క ఎమోష‌న‌ల్ కామెంట్స్

November 23, 2023
Payal Rajput : ఒక్క‌సారిగా కింద‌ప‌డిపోయిన పాయ‌ల్ రాజ్‌పూత్‌.. త‌రువాత ఏమైందంటే..?
వార్త‌లు

Payal Rajput : ఒక్క‌సారిగా కింద‌ప‌డిపోయిన పాయ‌ల్ రాజ్‌పూత్‌.. త‌రువాత ఏమైందంటే..?

November 23, 2023
Allu Aravind : ఎవ‌రికీ భ‌యప‌డం.. ఉన్న విష‌యాన్ని చెప్ప‌డానికే సినిమా తీశామ‌న్న అల్లు అరవింద్..
వార్త‌లు

Allu Aravind : ఎవ‌రికీ భ‌యప‌డం.. ఉన్న విష‌యాన్ని చెప్ప‌డానికే సినిమా తీశామ‌న్న అల్లు అరవింద్..

November 22, 2023
Kriti Sanon : పింక్ క‌ల‌ర్ డ్రెస్‌లో ఎద ఎత్తుల‌ని చూపిస్తూ కృతి స‌న‌న్ ర‌చ్చ‌
వార్త‌లు

Kriti Sanon : పింక్ క‌ల‌ర్ డ్రెస్‌లో ఎద ఎత్తుల‌ని చూపిస్తూ కృతి స‌న‌న్ ర‌చ్చ‌

November 22, 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR POSTS

Viv Richards : ప్ర‌పంచ క‌ప్‌లో అత‌నే నా ఫేవ‌రేట్.. ఈ సారి ఇండియాకి క‌ప్ తెచ్చిపెట్టేది అత‌నే అన్న రిచర్డ్స్
క్రీడ‌లు

Viv Richards : ప్ర‌పంచ క‌ప్‌లో అత‌నే నా ఫేవ‌రేట్.. ఈ సారి ఇండియాకి క‌ప్ తెచ్చిపెట్టేది అత‌నే అన్న రిచర్డ్స్

by Shreyan Ch
November 15, 2023

...

Read more
Allu Aravind : రామ్ గోపాల్ వ‌ర్మ‌కి నోట మాట రాకుండా గ‌ట్టిగా దింపేసిన అల్లు అర‌వింద్
politics

Allu Aravind : రామ్ గోపాల్ వ‌ర్మ‌కి నోట మాట రాకుండా గ‌ట్టిగా దింపేసిన అల్లు అర‌వింద్

by Shreyan Ch
November 17, 2023

...

Read more
Rohit Sharma : మా కొంపముంచింది అదే.. చాలా బాధ‌గా ఉందంటూ రోహిత్ ఎమోష‌న‌ల్ కామెంట్స్
వార్త‌లు

Rohit Sharma : మా కొంపముంచింది అదే.. చాలా బాధ‌గా ఉందంటూ రోహిత్ ఎమోష‌న‌ల్ కామెంట్స్

by Shreyan Ch
November 20, 2023

...

Read more
Chiranjeevi : పెళ్లిలో చిరంజీవి అలా చూస్తుంది ఎవ‌రినో గుర్తు ప‌ట్టారా..!
వార్త‌లు

Chiranjeevi : పెళ్లిలో చిరంజీవి అలా చూస్తుంది ఎవ‌రినో గుర్తు ప‌ట్టారా..!

by Shreyan Ch
November 20, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.