Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Bobby Deol : యానిమ‌ల్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీ డైలాగ్ లీక్ చేసిన బాబీ డియోల్

Shreyan Ch by Shreyan Ch
November 28, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Bobby Deol : బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న చిత్రం యానిమల్ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల యానిమల్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. తండ్రి, కొడుకుల మధ్య ఉండే అనుబంధం, ఎమోషన్స్‏తో ట్రైలర్ అంచ‌నాలు భారీగా పెంచింది. చిత్రంలో రణబీర్ కపూర్ తోపాటు.. ప్రతినాయకుడు బాబీ డియోల్ లుక్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆయన ఫిజిక్ గురించి నెట్టింట చర్చ జరిగింది. రణబీర్ కపూర్ కంటే ఎక్కువగా ఫిజిక్‏తో కనిపించాడు బాబీ డియోల్. అయితే యానిమల్ సినిమా కోసం బాబీ డియోల్ దాదాపు నాలుగు నెలలు కఠోర సాధన చేసినట్లు వెల్లడించాడు.

ఆయన వ్యక్తిగత శిక్షకుడు ప్రజ్వల్ శెట్టి. విలన్ పాత్రలో నటించిన బాబీకి “రణబీర్ కంటే విశాలమైన” శరీరాకృతి ఉండాలని సందీప్ చెప్పాడని శెట్టి పేర్కొన్నాడు. బాబీ దేహం కండ‌లు తీరి, విశాలంగా క‌నిపించాల్సి ఉంద‌ని, దీంతో అతడి శ‌రీరంలో కొవ్వు క‌రిగించేందుకు క‌స‌ర‌త్తులు చేశాడ‌ని చెప్పుకొచ్చాడు.స‌ల్మాన్ ఖాన్ రేస్ 3తో బాబీ డియోల్ సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభ‌మైన‌ప్ప‌టి నుంచి ప్ర‌జ్వ‌ల్ శెట్టి అత‌డికి శిక్ష‌ణ ఇస్తున్నాడు. బాబీ శ‌రీరం మారిన తీరు ప‌ట్ల సందీప్ రెడ్డి సంతృప్తి వ్య‌క్తం చేశాడ‌ని ప్ర‌జ్వ‌ల్ తెలిపాడు. బాబీ డియోల్ కోసం ప్ర‌త్యేకమైన డైట్ ప్లాన్‌తో ఈ ఫీట్ సాధించామ‌ని అన్నాడు. బాబీకి స్వీట్స్ అంటే ఇష్ట‌మున్నా నాలుగు నెల‌ల పాటు వాటికి దూరంగా ఉన్నాడ‌ని చెప్పాడు.

Bobby Deol told harhara veeramallu movie dialogue
Bobby Deol

ఇక ఇదిలా ఉంటే బాబీ డియోల్ రీసెంట్‌గా యానిమ‌ల్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సంద‌డి చేశాడు. ఈ కార్యక్రమంలో బాబీ డియోల్.. హరిహర వీరమల్లు సినిమాలోని ఒక డైలాగ్ ని లీక్ చేశారు. “నేను తెలుగులో ఒక సినిమా చేస్తున్నాను. ఆ మూవీలోని ఒక డైలాగ్ నాకు గుర్తుకు ఉంది. అది నేను చెప్పాలి అనుకుంటున్నాను అని… ‘పాశ్యాబేగం మా ప్రాణం. ఆ ప్రాణం నువ్వు కాపాడావు. నీకు ఏం కావాలో కోరుకోమని నేను ఆదేశిస్తున్నాను’ అనేది నా డైలాగ్” అంటూ చెప్పుకొచ్చారు. ఈ డైలాగ్ పవన్ తో చెప్పేది అని అర్ధమవుతుంది. ప్రస్తుతం ఈ డైలాగ్ కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

https://youtube.com/watch?v=eBcXQATRMPE

Tags: Bobby Deol
Previous Post

Mahesh Babu : ర‌ష్మికని మ‌ర‌చిపోయిన మ‌హేష్ బాబు.. త‌ర్వాత ఏం చేశాడంటే..!

Next Post

Minister Malla Reddy : మ‌హేష్ బాబుతో ఓ రేంజ్‌లో ఆడుకున్న మ‌ల్లారెడ్డి.. స్పీచ్ అదిరిపోయిందిగా..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Uttam Kumar Reddy : తెలంగాణ అసెంబ్లీలో జ‌గ‌న్ వీడియో చూపించి క‌డిగి పారేసిన ఉత్త‌మ్

by Shreyan Ch
February 13, 2024

...

Read moreDetails
politics

Rajnikanth : అర్ధ‌మైందా రాజా అంటూ రోజాని ట్రోల్ చేస్తున్న ర‌జనీకాంత్ ఫ్యాన్స్

by Shreyan Ch
June 8, 2024

...

Read moreDetails
వార్త‌లు

అల్ల‌రి అల్లుడు మూవీ అప్ప‌ట్లో ఎంత వ‌సూలు చేసిందో తెలుసా.. షాక‌వుతారు..!

by editor
February 7, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

Pomegranate : దానిమ్మ పండ్ల‌ను రోజూ విడిచిపెట్ట‌కుండా తినాల్సిందే.. ఎందుకో తెలుసా..?

by editor
February 14, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.