Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Bengaluru Padma : ప‌వన్ సినిమా చేశాక నా కూతురు అందుకే సినిమాలు వ‌ద్ద‌నుకుంది.. బెంగ‌ళూరు ప‌ద్మ‌

Shreyan Ch by Shreyan Ch
October 16, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Bengaluru Padma : సీరియ‌ల్స్‌లోను, సినిమాల‌లోను క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా క‌నిపించి ఎంత‌గానో అల‌రించారు బెంగ‌ళూరు ప‌ద్మ‌.ఈ మ‌ధ్య కాలంలో ఆమె సినీ ప‌రిశ్ర‌మ‌కి కాస్త దూరంగా ఉన్నారు. అయితే అప్పుడ‌ప్పుడు ప‌లు సీరియ‌ల్స్‌లో క‌నిపిస్తూ సంద‌డి చేస్తున్నారు. అయితే ప‌ద్మ కూతురు గాయ‌త్రి కూడా న‌టి కాగా, ఆమె హ్యాపీ డేస్ సినిమాలో అప్పుగా క‌నిపించి ఎంతో మంది మ‌న‌సులు గెలుచుకుంది. హ్య‌పీడేస్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంలో అప్పు పాత్ర కూడా కీలకమనే సంగతి తెలిసిందే.అయితే తర్వాత రోజుల్లో గాయత్రీ రావు కొన్ని సినిమాలలో నటించినా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.

తొలి సినిమాయే అయినా.. ఎంతో అనుభవం ఉన్నట్లు నటించింది. అయితే తాజాగా అప్పు తల్లి బెంగుళూరు పద్మ ఓ ఇంటర్వ్యూలో అప్పుకు సినిమా కెరీర్‌కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. హ్యాపీడేస్ ఆ సినిమా కోసం బాయ్ కట్ చేయించుకోవాలని డైరెక్టర్ శేఖర్ కమ్ముల చెప్పడంతో.. కాస్త ఇబ్బంది పడిందని…బాయ్ కట్ చేయించుకున్నాక కూడా చాలా బాధపడి ఏడ్చిందన్నారు. ఆ తర్వాత హ్యాపిడేస్ సినిమాలో అప్పు క్యారెక్టర్ చూసి అంతా బావుందని మెచ్చుకున్నారని పద్మ అన్నారు. తన కూతురు ఇప్పుడు చాలా సంతోషంగా హ్యాపీగా ఉందన్నారు.

Bengaluru Padma told why her daughter left movies
Bengaluru Padma

అయితే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్‌లో నటించిన తర్వాతే .. గాయత్రి ఇక సినిమాలు చేయకూడాదని నిర్ణయం తీసుకుందన్నారు. హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో ముందుగా గాయత్రి క్యారెక్టర్ ట్రయాంగిల్ లవ్ అని చెప్పి తీసుకున్నారన్నారు. ఆ తర్వాత సినిమాలో విడుదలయ్యాక.. వేరేలా డిఫరెంట్ టాక్ వచ్చిందన్నారు. సినిమా చేశాక తాను ఇక సినిమాలు చేయనని చెప్పిందన్నారు. సినిమాలు మానేసి చదువుకుందన్నారు. పీజీ పూర్తి చేసిందన్నారు. ఏదీ ఏమైనా వారి వల్లే ఇవాళ నా కూతురు మంచి నిర్ణయం తీసుకొని లైఫ్‌లో స్థిరపడిందన్నారు. హ్యాపీడేస్ తర్వాత రామ్ చరణ్ నటించిన ‘ఆరంజ్’పవన్ కల్యాణ్‌ ‘గబ్బర్ సింగ్’ సినిమాలోనూ నటించిన గాయత్రిరావు.. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లింది. అక్కడ కూడా ఒకటి రెండు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత సినిమా అవకాశాలు రాకపోవడంతో 2019లో వివాహం చేసుకొని చెన్నైలో సెటల్ అయిపోయింది.

Tags: Bengaluru Padma
Previous Post

స్టేజ్‌పై బ‌తుక‌మ్మ ఆడిన శ్రీలీల‌, కాజ‌ల్.. ఎలా ఆడారో చూడండి..!

Next Post

Kiara Advani : టైట్ డ్రెస్‌లో కిల్లింగ్ లుక్స్‌తో చంపేస్తున్న కియారా.. అద‌ర‌గొట్టేసిందిగా..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Arnab Goswami : లోకేష్‌ని ఓ ఆటాడుకున్న అర్నాబ్ గోస్వామి.. నీళ్లు న‌మిలిన‌ చంద్ర‌బాబు త‌న‌యుడు..

by Shreyan Ch
September 18, 2023

...

Read moreDetails
వార్త‌లు

OTT : ఈ వారం ఓటీటీల‌లో సంద‌డి చేయ‌నున్న సినిమాలివే..!

by Shreyan Ch
December 12, 2022

...

Read moreDetails
వార్త‌లు

Pokiri : మ‌హేష్ బాబు పోకిరి సినిమాకు ఆ టైటిల్ పెట్ట‌డం వెనుక ఉన్న క‌థ ఏమిటో తెలుసా..?

by editor
April 22, 2023

...

Read moreDetails
viral

AI Anchor : యాంక‌ర్ మాయ‌కి రియ‌ల్ యాంక‌ర్స్ ఏం స‌రిపోతారు.. తెలుగు వార్తలు చ‌దువుతున్న మ‌ర‌బొమ్మ‌..

by Shreyan Ch
July 28, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.