Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

OTT Horror Web Series : హార‌ర్ వెబ్‌సిరీస్‌ని తెలుగులోకి తీసుకొస్తున్న బాహుబ‌లి నిర్మాత‌లు.. స్ట్రీమింగ్ ఎందులో కానుంది అంటే..!

Shreyan Ch by Shreyan Ch
May 15, 2024
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

OTT Horror Web Series : ఇటీవ‌లి కాలంలో వెబ్ సిరీస్‌ల‌కి మంచి డిమాండ్ ఉంది. పెద్ద పెద్ద నిర్మాత‌లు సైతం వెబ్ సిరీస్‌లు నిర్మించేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. ఈ క్ర‌మంలోనే బాహుబ‌లి ప్రొడ్యూస‌ర్స్ తెలుగులో ఓ హార‌ర్ వెబ్‌సిరీస్ చేస్తోన్నారు. ఆర్కా మీడియా వ‌ర్క్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ వెబ్‌సిరీస్‌కు య‌క్షిణి అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. రీసెంట్‌గా ఈ వెబ్‌సిరీస్ ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ అభిమానుల‌తో పంచుకున్న‌ది. లీడ్ రోల్స్ ఎవ‌రు అనేది చెప్ప‌కుండా కేవ‌లం షాడోను మాత్ర‌మే చూపిస్తూ డిఫ‌రెంట్‌గా డిజైన్ చేసింది పోస్ట‌ర్‌. ఈ వెబ్ సిరీస్ ను బాహుబలి ప్రొడక్షన్ హౌస్ ‘ఆర్కా మీడియా వర్క్స్’ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు.

డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో ఈ వెబ్ సిరీస్ ప్ర‌సారం కానుండ‌గా, ఈ సిరీస్‌లో వేదిక , మంచు లక్ష్మి , రాహుల్ విజయ్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అర్జున ఫాల్గుణ, జోహార్, కోట బొమ్మాళి పీఎస్ వంటి సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.ఈ సిరీస్ లో వచ్చే ప్రతి హారర్ ఎలిమెంట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోనున్నట్లు మేకర్స్ తెలిపారు.యక్షిణి వెబ్‌సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీలో భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.డీ గ్లామ‌ర్ లుక్‌లో వేదిక క్యారెక్ట‌ర్ ఈ సిరీస్‌లో వైవిధ్యంగా ఉంటుంద‌ని అంటున్నారు. హార‌ర్ అంశాల‌తో ప్ర‌తి ఎపిసోడ్ థ్రిల్లింగ్‌ను పంచుతోంద‌ని చెబుతోన్నారు. ఇందులో ప్ర‌తి పాత్ర మిస్టీరియ‌స్‌గా ఉంటుంద‌ని స‌మాచారం.

baahubali producers are trying OTT Horror Web Series
OTT Horror Web Series

ఈ బ్యాన‌ర్ వ‌చ్చిన బాహుబ‌లి, బాహుబ‌లి 2తో పాటు మ‌ర్యాద‌రామ‌న్న‌, వేదం సినిమాలు క‌మ‌ర్షియ‌ల్‌గా బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలవ‌డం మ‌నం చూశాం.. ప‌రంప‌రం, అన్యాస్ ట్యుటోరియ‌ల్‌తో పాటు మ‌రికొన్ని వెబ్‌సిరీస్‌ల‌ను ప్ర‌సాద్ దేవినేని, శోభుయార్ల‌గ‌డ్డ నిర్మించారు. ప్ర‌స్తుతం ఫ‌హాద్ ఫాజిల్‌తో రెండు పాన్ ఇండియ‌న్ సినిమాల‌ను ఆర్కా మీడియా సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది. మ‌రి య‌క్షిణి పేరుతో వెబ్ సిరీస్ నిర్మిస్తుండ‌గా, ఇది ఎలాంటి సంచ‌ల‌నం విజ‌యం సాధిస్తుందా అనేది చూడాల్సి ఉంది.

Tags: OTT Horror Web Series
Previous Post

OTT Suggestion : ఈ సినిమా చూడాలంటే చాలా గుండె ధైర్యం ఉండాలి.. లేకపోతే అంతే..!

Next Post

Torn Currency Notes : మీ ద‌గ్గ‌ర చిరిగిన లేదా మురికి ప‌ట్టిన క‌రెన్సీ నోట్లు ఉన్నాయా.. ఇలా మార్చుకోండి..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Mohan Babu : చంద్ర‌మోహ‌న్ మృతితో ఫుల్ ఎమోష‌న‌లైన మోహ‌న్ బాబు.. న్యూజిలాండ్ నుండి వీడియో మెసేజ్

by Shreyan Ch
November 12, 2023

...

Read moreDetails
politics

Perni Nani : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై పేర్ని నాని కామెంట్స్.. పవన్ శ్వాస పీల్చేది, వదిలేది చంద్రబాబు కోసమే..

by Shreyan Ch
November 26, 2023

...

Read moreDetails
వార్త‌లు

Manchu Vishnu : మ‌ళ్లీ ట్రోల‌ర్స్‌కి దొరికిన మంచు విష్ణు.. ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారుగా..!

by Shreyan Ch
April 19, 2024

...

Read moreDetails
వార్త‌లు

Super Star Krishna Death : క‌న్నుమూసిన కృష్ణ‌.. చివ‌రి రోజుల‌లో మ‌నోవేద‌న చెందారా..?

by Shreyan Ch
November 15, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.