Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Akhanda 2 : అఖండ 2లో అంత భారీ డైలాగ్స్ ఉంటాయా.. అంచ‌నాలు పీక్స్‌లోనే..!

Shreyan Ch by Shreyan Ch
July 13, 2024
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Akhanda 2 : బాల‌య్య కెరీర్‌లో అఖండ చిత్రం కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రూపొంద‌నుంది. కష్టం వచ్చినప్పుడు తలుచుకోమ్మా.. నీకోసం ఎక్కడున్నా తిరిగొస్తాను.. అంటూ పాపకు అఖండ రుద్రసికిందర్‌ అఘోరా మాటివ్వడంతో ‘అఖండ’ సినిమా ముగిసింది. విజయాన్ని ముందే ఊహించి, సీక్వెల్‌కు తగ్గట్టుగా ముగింపు ఇచ్చాడు దర్శకుడు బోయపాటి శ్రీను. అప్పట్నుంచి ‘అఖండ’ పునరాగమనం కోసం ఆడియన్స్‌ ఆతృతగా ఎదురుచూస్తుండ‌గా, దానికి టైం ఫిక్స్ అయిన‌ట్టు కనిపిస్తుంది. ఈ దఫా మరింత శక్తిమంతంగా, భారతీయ దేవాలయాలు, సనాతనధర్మం గొప్పతనం ప్రపంచానికి తెలియజెప్పే విధంగా ‘అఖండ-2’ స్క్రిప్ట్‌ తయారు చేస్తున్నారు దర్శకుడు బోయపాటి.

స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపు పూర్తి కావచ్చింది. ఆగస్ట్‌ నెల తర్వాత ‘అఖండ 2’ షూటింగ్‌ ప్రారంభమవుతుందని ఇన్‌సైడ్‌ టాక్‌. ప్రగ్యా జైస్వాల్‌ మరోసారి ఇందులో కథానాయికగా కనిపించనుంది. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది. అయితే ఈ సినిమాలో బ్యాక్ డ్రాప్ స్టోరీ అంతా ఏపీ పాలిటిక్స్ మీద‌నే ఉంటుంద‌ని, హిందుత్వం బేస్ అయి ఉంటుంద‌ని స‌మాచారం. తాజా స‌మాచారం ప్ర‌కారం ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చిత్రంలో భారీ డైలాగులు ఉండ‌బోతున్న‌ట్టు స‌మాచారం. బాల‌య్య నోటి నుండి వ‌చ్చే ఆ డైలాగుల‌కి థియేట‌ర్ ద‌ద్ద‌రిల్లాల్సిందే.

Akhanda 2 may have this type of dialogues
Akhanda 2

గ‌త ప్ర‌భుత్వ ప‌రిపాల‌న‌ను విమ‌ర్శిస్తూ కొన్ని పాత్ర‌లు సైతం బోయ‌పాటి అఖండలో పొందుప‌రిచిన‌ట్టు తెలుస్తుంది. జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష హోదా కూడా లేని నేప‌థ్యంలో ఆయ‌న‌ని గ‌ట్టిగానే ఎటాక్ చేస్తార‌ని టాక్. మొదటి పార్ట్ లో కాసేపు కనిపించిన అఘోర క్యారక్టర్ తోనే అందరికి పూనకాలు తెప్పించేశాడు దర్శకుడు. ఇక రెండవ పార్ట్ లో అఘోరా పాత్రని బాగా ఎలివేట్ చేయ‌బోతున్నాడ‌ట. ఇప్పుడు సమాజానికి అవసరం అయ్యేవి ఎప్పుడో మర్చిపోయిన పురాణ ఇతిహాసాలే కాబట్టి.. ఖచ్చితంగా అఘోర పాత్ర ద్వారా ఎవరికీ తెలియని ఎన్నో నిజాలను తెలియజేస్తారని.. చెప్పొచ్చు. రానున్న రోజుల‌లో ఈ మూవీకి సంబంధించి పూర్తి క్లారిటీ రానుంది.

Tags: Akhanda 2
Previous Post

Actor Kantha Rao : అన్ని ఆస్తులు ఉన్నా చివ‌రి రోజుల‌లో కాంతారావు అన్ని క‌ష్టాలు ప‌డ్డారా..?

Next Post

Kamal Haasan Remuneration : భార‌తీయుడు 2 కోసం క‌మ‌ల్ హాస‌న్‌కి ఊహించ‌ని పారితోషికం అందించారా..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Barrelakka : ప్ర‌చారంలో దూసుకెళుతున్న బ‌ర్రెలక్క‌.. రెస్పాన్స్ మాములుగా లేదుగా..!

by Shreyan Ch
November 21, 2023

...

Read moreDetails
politics

Byreddy Siddharth Reddy : చంద్రబాబుకి గట్టిగా ఇచ్చిప‌డేసిన బైరెడ్డి.. నువ్వే 9 ఏళ్ల‌లో ఏం చేశావు.. అంటూ వార్నింగ్..

by Shreyan Ch
August 4, 2023

...

Read moreDetails
politics

Sai Dharam Tej : మామ కోసం కాలి న‌డ‌క‌.. ప‌వ‌న్ గెలుపుతో మొక్కులు తీర్చుకున్న తేజ్..

by Shreyan Ch
June 16, 2024

...

Read moreDetails
వార్త‌లు

Anasuya : పిల్ల‌ల ముందు బికినీలు ఏంటి.. అన‌సూయ‌ను తిట్టిపోస్తున్న నెటిజ‌న్లు..!

by Shreyan Ch
May 23, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.