Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home ఆధ్యాత్మికం

నిమ్మకాయను ఇంట్లో ఈ విధంగా పెడితే.. మీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు.. డ‌బ్బే డ‌బ్బు..

Mounika Yandrapu by Mounika Yandrapu
October 29, 2022
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

నరుడు దృష్టి తగిలితే నల్లరాయినైనా బద్దలై పోతుందని అంటారు పెద్దలు. ఈ విషయాన్ని చాలామంది నమ్ముతూ ఉంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా నరదృష్టి బారిన పడతారని పండితులు వెల్లడిస్తున్నారు. ఒక వ్యక్తి సంపాదనపరంగా గాని, ఉద్యోగపరంగా గాని అభివృద్ధి చెందుతున్న టైం సమయంలో చిక్కులు ఏర్పడితే నీకు నరఘోష ఎక్కువగా ఉందని, అందుకే నీకు ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయని చెబుతూ ఉంటారు. మరి ఇలాంటి నరదృష్టి నుంచి తప్పించుకొని సంపాదనపరంగా అభివృద్ధి చెందాలి అంటే నిమ్మకాయ బాగా సహాయపడుతుందని జ్యోతిష్య పండితులు వెల్లడిస్తున్నారు.

మరి జ్యోతిష్య పండితులు నిమ్మకాయని ఉపయోగించి నరఘోష నుంచి ఎలా తప్పించుకోవాలి అనే విషయంపై ఏమి చెబుతున్నారో తెలుసుకుందాం.. మనం నిమ్మకాయను చాలా రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి మనిషిలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుందని అందరికీ తెలిసిన విషయమే. నిమ్మకాయలను అందం, ఆరోగ్యపరంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఉపయోగిస్తారంటే అతిశయోక్తి కాదు.

do like this with lemon gives positive energy

అదేవిధంగా నిమ్మకాయకు దృష్టి దోషాలను, అతీత శక్తులను నివారించే పాజిటివ్ ఎనర్జీ ఉందని చాలామంది నమ్మకం. మనలో చాలామంది చాలాసార్లు ఈ విషయాన్ని గమనించే ఉంటాం.. ఏదైనా దుకాణానికి  వెళ్ళినప్పుడు వ్యాపార ప్రదేశాలలో ఒక గ్లాసు నీటిలో నిమ్మకాయని వేసి టేబుల్ మీద పెట్టుకోవడం మీలో చాలామంది చూసే ఉంటారు. ఆ సమయంలో అనేక ప్రశ్నలు మనల్ని చుట్టుముట్టేస్తాయి. ఇలా నిమ్మకాయను ఎందుకు పెట్టారు అనే విషయంపై మీకు ఎప్పుడన్న ప్రశ్న తలెత్తిందా..?  నిమ్మకాయ వాస్తు పరంగా ఎలాంటి మంచి ఫలితాలు కలిగిస్తుందో అన్న విషయంపై జ్యోతిష్య పండితులు ఏమి చెబుతున్నారో  తెలుసుకుందాం.

ఒక గాజు గ్లాస్ నీటిలో నిమ్మకాయని వేసి ఉంచడం వలన ఆ ప్రాంతంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఆ నిమ్మకాయ గ్రహించి పాజిటివ్ ఎనర్జీ ని విడుదల చేస్తుంది. తద్వారా నిమ్మకాయ ఉన్న ప్రదేశంలో సంపాదన అనేది అభివృద్ధి చెందుతుంది. ఇలా వ్యాపార ప్రదేశంలోనే కాదు.. ఇంటిలో కూడా గాజు గ్లాసు నీటిలో నిమ్మకాయని వేసి ఉంచడం వల్ల ఇంటిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి ఆర్థిక సమస్యలు తగ్గి లక్ష్మీ కటాక్షం కలిగి సంపద అనేది పెరుగుతుంది. అదేవిధంగా నరదృష్టి ఎక్కువగా ఉన్న వ్యక్తిని నిలబెట్టి, ఆ వ్యక్తిని చూస్తూ పైనుంచి కింద వరకు నిమ్మకాయను దిష్టి తీయడం ద్వారా నరఘోష అనేది పోతుందని, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఆనందంగా ఉంటారని జ్యోతిష్య పండితులు వెల్లడిస్తున్నారు.

Tags: lemonmoneytelugu newsvastuvastu tips
Previous Post

కాంతార మూవీలోని ఆ అద్భుత‌మైన పాట‌.. ఇక ఉండ‌దు.. ఎందుకంటే..?

Next Post

ఉద‌య్ కిర‌ణ్‌తో క‌లిసి ర‌చ్చ చేసిన రీమాసేన్‌.. ఇప్పుడు ఎంత‌లా మారిపోయిందో చూశారా..?

Mounika Yandrapu

Mounika Yandrapu

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

ఆహారం

Karivepaku Pachadi : క‌రివేపాకు ప‌చ్చ‌డి ఎంతో ఆరోగ్య‌క‌రం.. ఎలా చేయాలంటే..?

by editor
February 8, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

Carrot Juice : రోజుకు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను ఈ స‌మ‌యంలో తీసుకోండి.. ఎన్నో లాభాలు..

by editor
October 13, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Headache : త‌లనొప్పి బాగా ఉందా.. వీటిని తీసుకోండి.. దెబ్బ‌కు త‌గ్గుతుంది..

by editor
October 12, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Pacha Karpooram : ప‌చ్చ క‌ర్పూరం గురించి మీకు తెలుసా..? ఎన్ని వ్యాధుల‌ను న‌యం చేస్తుందంటే..?

by editor
March 5, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.