Viral Video : ప్రస్తుత తరుణంలో చాలా మంది ఏ శుభకార్యం అయినా సరే చాలా గ్రాండ్‌గా చేస్తున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్ల విషయానికి వస్తే చాలా ఖర్చుతో చేసుకుంటున్నారు. ఎందుకంటే జీవితంలో ఒకే ఒకసారి జరిగే శుభకార్యం కనుక పెళ్లిళ్లకు పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి అంటే సందడి మామూలుగా ఉండదు. చుట్టాలు, స్నేహితులు, అతిథులతో సందడిగా ఉంటుంది. పెళ్లి వేడుకను చూసేందుకు ఎంతో మంది ఆసక్తిని చూపిస్తుంటారు. ఇక వేడుక సందర్భంగా అంతటా కోలాహలంగా ఉంటుంది. ఎవరిని చూసినా ఉత్సాహవంతమైన మూడ్‌లో ఉంటారు. అందులో భాగంగానే డ్యాన్స్‌లు కూడా చేస్తుంటారు.
ఈమధ్య కాలంలో పెళ్లిళ్లలో డ్యాన్స్‌లు చేయడం ఆనవాయితీగా వస్తోంది. వధూవరులతోపాటు అతిథులు కూడా డ్యాన్స్‌లు చేస్తూ అలరిస్తున్నారు. సూపర్ హిట్ పాటలకు డ్యాన్స్‌లు చేస్తున్నారు. కాలు, చేయి, శరీరం మొత్తం కదుపుతూ హీరో హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో డ్యాన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు మహిళలు అయితే హీరోయిన్ల కన్నా మించి అద్భుతంగా డ్యాన్స్ చేసి తమలో ఉన్న టాలెంట్‌ను బయట పెడుతున్నారు. సరిగ్గా ఇదే కోవలో ఓ మహిళ కూడా డ్యాన్స్ చేసి అదరగొట్టేసింది. ఫుల్ ఎనర్జిటిక్ మూడ్‌లో బాడీని షేక్ చేస్తూ ఆమె చేసిన డ్యాన్స్ ను చూస్తుంటే నిజంగా రెండు కళ్లు చాలవంటే నమ్మండి. అంత బాగా ఆమె డ్యాన్స్ చేసింది.
ఇక ఆ మహిళకు చెందిన డ్యాన్స్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు ఆమె డ్యాన్స్‌కు ఫిదా అవుతున్నారు. చాలా అద్భుతంగా డ్యాన్స్ చేశావు.. హీరోయిన్లను మించి స్టెప్స్ వేశావు.. ఇంత ఎనర్జీ ఎలా ఉంది మీలో.. అంటూ నెటిజన్లు ఆమెపై కామెంట్ల వర్ష్ కురిపిస్తున్నారు. ఇక ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.
View this post on Instagram