Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home ఆరోగ్యం

కొలెస్ట్రాల్ తగ్గాలంటే ప్రతి రోజూ ఈ 5 పండ్ల‌ను తినండి.. వెంటనే స్లిమ్ అవుతారు..

Usha Rani by Usha Rani
November 8, 2022
in ఆరోగ్యం, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

మారుతున్న జీవనశైలి కారణంగా చాలామంది అధిక కొలెస్ట్రాల్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఫాస్ట్, జంక్ ఫుడ్స్ తినడం వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోగ్య నిపుణులంటున్నారు. దీని కారణంగా అధిక రక్తపోటు, గుండెపోటు, ట్రిపుల్ నాళాల వ్యాధి వంటివి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే పెరిగిన కొలెస్ట్రాల్‌ తగ్గించాలంటే వ్యాయామంతో పాటు ప్రతిరోజు ఈ 5 పండ్లని తప్పనిసరిగా తీసుకోవాలి. అవేంటంటే.. యాపిల్స్: ప్రతిరోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ వద్దుకు వెళ్లనవసరం లేదంటారు. ఇది నిజమే.

ఇందులో పెక్టిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ కూడా తగిన మోతాదులో ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. స్ట్రాబెర్రీలు: ఇవిచాలా రుచికరమైన పండ్లు. వీటిని సౌందర్య సాధనాలలో కూడా వాడుతారు. తియ్యగా ఉన్న స్ట్రాబెర్రీలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. సిట్రస్ పండ్లు: నారింజ, నిమ్మ మొదలైనవి సిట్రస్ జాతికి చెందిన పండ్లు. ఇందులో సి విటమిన్ అధికంగా ఉంటుంది. ఇవి ఎక్కువగా చలికాలంలో లభిస్తాయి.

take these 5 fruits daily to reduce cholesterol

ఈ పండ్లు కొలెస్ట్రాల్ తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ద్రాక్ష: ఇవి బరువు తగ్గించడానికి సహాయం చేస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ద్రాక్ష ఎలా సహాయపడుతుందో పలు అధ్యయనాలు నిరూపించాయి. అవోకాడో: కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న వారు తరచుగా అవోకాడో తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయనే అపోహతో దూరంగా ఉంటారు. కానీ USDA అధ్యాయనం ప్రకారం.. అవోకాడో 0 mg కొలెస్ట్రాల్ ఉంటుంది. అందువల్ల ఎలాంటి అనుమానం లేకుండా తినవచ్చు. అదనంగా ఇది ఆరోగ్యకరమైన కొవ్వులను ఉత్పత్తి చేస్తుంది.

Tags: cholesterolfruits
Previous Post

యంగ్ హీరోతో రిలేష‌న్‌షిప్ కొన‌సాగిస్తున్న మ‌హిళా నిర్మాత‌..?

Next Post

న‌వ్వులు పంచే క‌మెడియ‌న్ జీవితంలో ఇన్ని విషాదాలా.. ఆ విష‌యం చెబుతూ క‌న్నీటి ప‌ర్యంతం..

Usha Rani

Usha Rani

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

special interest

Sleep : నిద్ర‌లో ఉన్న‌ప్పుడు ఛాతి మీద ఏదో ఉన్న‌ట్లు అనిపించిందా ? అయితే అది ఇదే..!

by editor
September 19, 2022

...

Read moreDetails
టెక్నాల‌జీ

GPay PhonePe: గూగుల్ పే, ఫోన్ పేలో పొర‌పాటున ఇత‌రుల‌కు డ‌బ్బు పంపారా.. అయితే ఇలా చేయండి..!

by Usha Rani
November 20, 2022

...

Read moreDetails
బిజినెస్

Torn Currency Notes : మీ ద‌గ్గ‌ర చిరిగిన లేదా మురికి ప‌ట్టిన క‌రెన్సీ నోట్లు ఉన్నాయా.. ఇలా మార్చుకోండి..!

by Shreyan Ch
May 16, 2024

...

Read moreDetails
ఆరోగ్యం

Knee Pains : మోకాళ్ల నొప్పుల‌కు అద్భుత‌మైన చిట్కా.. 3 రోజుల్లోనే మార్పు వ‌స్తుంది..!

by editor
October 4, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.