Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Pawan Kalyan : ఎన్టీఆర్, ప్ర‌భాస్ ఫ్యాన్స్‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలా అడుగుతున్నాడో చూడండి…!

Shreyan Ch by Shreyan Ch
June 18, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Pawan Kalyan : గ‌త కొద్ది రోజులుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయ యాత్ర‌లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాష్ట్ర రాజకీయాలలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు.ఈ క్రమంలోనే ఈయన వారాహి యాత్ర ను ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. రీసెంట్‌గా కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో పర్యటించగా, ఈ యాత్రలో భారీగా యువకులు, పవన్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక పర్యటనలో పవన్ యువతని ఉద్దేశిస్తూ పలు వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సినిమా వేరు, రాజకీయం వేరు అని చెప్పుకొచ్చిన పవన్ కళ్యాణ్.. సినిమా పరంగా రాష్ట్రంలోని యువత ఏ హీరోని అయినా ఇష్టపడడంలో తప్పులేదని అన్నారు.

అయితే రాష్ట్ర ప్రయోజనాలు దగ్గరకి వచ్చేపాటికి యువత ఆలోచించాల్సి ఉంటుందని గుర్తు చేశాడు. తన తోటి నటీనటులు అంటే తనకెంతో గౌరవం ఉందని, వారి సినిమాలను కూడా చూస్తానని వెల్లడించిన పవన్.. రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ , ప్రభాస్ , చిరంజీవి అంటే తనకి ఇష్టమని చెప్పుకొచ్చాడు. అంతేకాదు వారి సినిమాలను కూడా తాను చూస్తాను అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ టాలీవుడ్ హీరోల గురించి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈయన ఒకవైపు వారాహి యాత్ర చేపడుతూనే మరోవైపు సినిమా షూటింగ్ పనులలో కూడా బిజీ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.

Pawan Kalyan requesting jr ntr and prabhas fans
Pawan Kalyan

వారాహి యాత్ర పర్యటనలో పవన్ కళ్యాణ్ ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అయితే ఈ యాత్రలో రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్.. ఒక్కోసారి సినిమా సంగ‌తుల గురించి కూడా ప‌లు విష‌యాలు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం OG, ఉస్తాద్ భగత్ సింగ్ ,, హరి హర వీరమల్లు సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ మూవీ పూర్తి చేయడానికి ఆయా సినిమా నిర్మాతలు పవన్ ఎక్కడ ఉంటే అక్కడ షూటింగ్స్ జరిపేలా చర్యలు తీసుకుంటున్నారు.

Tags: Pawan Kalyan
Previous Post

Sitara Ghattamaneni : సాయి ప‌ల్ల‌వి పాట‌కు దుమ్ము రేపిన మ‌హేష్ కూతురు.. వీడియో వైర‌ల్‌..

Next Post

Neha Sharma : అర‌కొర దుస్తుల‌లో చిరుత బ్యూటీ చిచ్చు రేపుతుందిగా.. కుర్రాళ్ల‌కి మైండ్ బ్లాక్..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

special interest

Sleep : నిద్ర‌లో ఉన్న‌ప్పుడు ఛాతి మీద ఏదో ఉన్న‌ట్లు అనిపించిందా ? అయితే అది ఇదే..!

by editor
September 19, 2022

...

Read moreDetails
టెక్నాల‌జీ

GPay PhonePe: గూగుల్ పే, ఫోన్ పేలో పొర‌పాటున ఇత‌రుల‌కు డ‌బ్బు పంపారా.. అయితే ఇలా చేయండి..!

by Usha Rani
November 20, 2022

...

Read moreDetails
బిజినెస్

Torn Currency Notes : మీ ద‌గ్గ‌ర చిరిగిన లేదా మురికి ప‌ట్టిన క‌రెన్సీ నోట్లు ఉన్నాయా.. ఇలా మార్చుకోండి..!

by Shreyan Ch
May 16, 2024

...

Read moreDetails
ఆరోగ్యం

Knee Pains : మోకాళ్ల నొప్పుల‌కు అద్భుత‌మైన చిట్కా.. 3 రోజుల్లోనే మార్పు వ‌స్తుంది..!

by editor
October 4, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.